సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

8, నవంబర్ 2023, బుధవారం

VI. 7. ఉడత సాయం

VI. 7. ఉడత సాయం
                    -  గోన బుద్ధా రెడ్డి

పాఠ్యభాగ వివరాలు:  ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపదలో రెండు పాదాలుంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిది.

కవి పరిచయము:
పేరు : గోన బుద్ధారెడ్డి 
కాలం : 13వ శతాబ్దం
పదవి : కాకతీయుల సామంత రాజు రాజ్యం పేరు : వర్ధమానపురం (ప్రస్తుతం నంది వడ్డేమాన్, నాగర్ కర్నూలు జిల్లాలోని ది ఇదే వారి రాజధాని)
రచన :  రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు
(మిగిలినది : ఇతని కుమారులు కాచభూపతి విట్టల్నాథులు పూర్తి చేశారు.)
ప్రత్యేకత : రంగనాథ రామాయణం (తెలుగులో తొలి రామాయణం)
శైలి : సరళంగా మధురంగా ఉంటుంది.

స్వీయ రచన కింది ప్రశ్నలకు వాక్యాల్లో జవాబులు రాయండి తొందరగా సేతు నిర్మాణం కొనసాగాలని ఉడత అనుకోవడంలో గల ఉద్దేశం ఏమిటి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...