సంక్షిప్త కథ:
- యుద్ధానికి సిద్ధం:
- విభీషణ శరణాగతి
- సాగరంపై వారధి
- భల్లూక వానర వీర సేన
- యుద్ధానికి ముందు
- రామ లక్ష్మణ సుగ్రీవులకు జయం
- నాగపాశ విమోచన
- రాక్షస వీరుల మరణం
- రావణునికి పరాభవం
- కుంభకర్ణుని మరణం
- ఇంకా రాక్షస వీరుల మరణం
- హనుమ ఓషధి పర్వతాన్ని తెచ్చుట
- కుంభ, నికుంభుల మరణం
- ఇంద్రజిత్తు మరణం
- రామరావణ యుద్ధం ఆరంభం
- లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ
- రావణ సంహారం
- సీత అగ్ని ప్రవేశం
- అయోధ్యకు పునరాగమనం
- శ్రీరామ పట్టాభిషేకం
యుద్ధానికి సిద్ధం
శ్రీరాముడు వానరులతో నీలుడు ముందు నడవాలి మిగతావారు అనుసరించాలి.
సుగ్రీవుని భుజాల మీద నేను
హనుమంతుని భుజాల మీద లక్ష్మణులు అంగడి భుజం మీద కూర్చుని ముందుకు సాగుతాం.
జాంబవంతుడు సుశీలడు వేగ దర్శి సైన్యం వెనుక భావంలో ఉండి రక్షణ బాధ్యతను చూస్తారు.
విభీషణుడి శరణాగతి:
రాముని హతమార్చగలరని లంకేసునికి ఆత్మస్థైర్యాన్ని కలిగించినప్పుడు విభీషణుడు విన్నాడు.
శత్రువుల శక్తిసామర్థ్యాలను తెలుసుకోకుండా చులకనగా భావించకూడదు మనరాజే సీతను అపహరించాడు మనకు పాపం కీర్తి ప్రతిష్టలు మంటగలుస్తాయి. సీతను శ్రీరాముని అప్పగించాలి యుద్ధం వద్దు అంటూ రావణుడి వైపు తిరిగాడు.
విభీషణుడు అన్నా అనవసరంగా కోపించడం మంచిది కాదు. అది ధర్మానికి ఆటంకం అవుతుంది.
నువ్వు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు. శ్రీరాముడు నిన్ను ఇంకా చంపలేదు. మీ అదృష్టం.
విభీషణుడి మీద రావణుడు కోప్పడ్డాడు. ధర్మం వీడిన రావణుడిని వీడడానికి విభీషనుడు నిర్ణయించుకున్నాడు.
శ్రీరాముని చెంతకు చేరాడు.
రావణున్ని హతమార్చి నిన్ను రాజును చేస్తాను అని తన తమ్ముల మీద ఒట్టేసి శ్రీరాముడు చెప్పాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి