ఉన్నతి మాడ్యూల్ డౌన్లోడ్ చేసుకోగలరు. లక్ష్య మాడ్యూల్ డౌన్లోడ్ చేయండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఉన్నతి పాఠ్య (పీరియడ్) ప్రణాళికలు
|
|
|
|
ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు - సువర్ణ వినాయక్ సార్
ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు పదాల చార్ట్
గమనిక: రాష్ట్ర స్థాయి విషయ నిపుణులు అందించిన వివరాలు అందుబాటులోకి తేవడం వలన భాషోపాధ్యాయులకు విషయ స్పష్టతకు చేస్తున్న చిరు ప్రయత్నం. వీటిని అవగాహన కోసం నమూనా / మాదిరి గా స్వీకరించగలరని...
రూపొందించిన వారికి కృతజ్ఞతలతో...
ఉన్నత పాఠశాల చెక్ లిస్టు (ఉన్నతి కార్యక్రమం)
బేస్ లైన్ టెస్ట్ పేపర్స్ అన్నీ ఉండాలి దిద్ది ఉండాలి
బేస్ లైన్ ఆధారంగా విద్యార్థుల స్థాయి నిర్ధారణ లెవెల్ ఐడెంటిఫికేషన్ అండ్ స్థాయి వారి గ్రూప్స్
ఇయర్ ప్లాన్ 2013 నుండి రాస్తున్నదే (- పాతవి ఉన్న పర్వాలేదు - ఒక మీడియం ఉన్న చాలు)
టీచింగ్ పీరియడ్ అండ్ ప్రాక్టీస్ పీరియడ్ గా ప్రతి చాప్టర్ విభజన చేసింది
ఉపాధ్యాయ డైరీని తప్పనిసరిగా ప్రతిరోజు నమోదు చేయాలి
ప్రతి తరగతికి ఒక ఆదర్శ పీరియడ్ ప్లాన్ రాసుకొని ఉండాలి
ఉన్నతి పిరియడ్ ప్లాన్ లో ఉన్న సోపానాల స్టెప్స్ ఆధారంగా బోధన జరగాలి
తరగతి గదిలో లర్నింగ్ అవుట్ కంస్ పీరియడ్ ప్లాన్ ప్రణాళిక సోపానాలు ఉండాలి.
నెలవారీగా ఉన్నతి ప్రగతి పరీక్ష నిర్వహించడం నమోదు చేయడం సమీక్ష
నెలవారీగా టీచర్ ఉపాధ్యాయ సెల్ఫ్ అప్రైజల్ ఆప్ లో నమోదు చేయాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి