సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

తెలంగాణ - సాహిత్య వైభవం

 



తెలంగాణ వైభవం కరదీపిక 


1

తొలి తెలుగు శతకము

వృషాధిప శతకం

పాల్కురికి సోమన

2

తొలి తెలుగు ద్విపద కావ్యం

బసవపురాణం

పాల్కురికి సోమన

4

తొలి తెలుగు ఉదాహరణకావ్యము

బసవోదాహరణం

పాల్కురికి సోమన

5

తొలి తెలుగు లక్షణ గ్రంథం

కవినాశ్రయం

మల్లియరేచన

6

తొలి తెలుగు ద్విపద రామాయణం

రంగనాథ రామాయణం

గోనబుద్ధారెడ్డి

7

తొలి తెలుగు చంపు రామాయణం

భాస్కర రామాయణం

హుళక్కిభాస్కరుడు

8

తొలి తెలుగు దండకం

భోగినీ దండకం

బమ్మెర పోతన

9

తొలి తెలుగు సంకలన కావ్యం

సంకలన నీతి సమ్మతము

మడికి సింగన 1420

10

తొలి తెలుగు యక్షగానం

సుగ్రీవ విజయం

కందుకూరి రుద్రదేవుడు

11

తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యం

యయాతిచరిత్ర

పొన్నగంటి తెలగన్న

12

తొలి తెలుగు కథాకావ్యం

సింహాసన ద్వాత్రింశిక

కొరవి గోపరాజు

13

తొలి తెలుగు పురాణం

మార్కండేయ పురాణం

మారన

14

తొలి తెలుగు వచనాలు

సింహగిరి నరహరి వచనములు

కృష్ణమాచార్యులు

15

తొలి తెలుగు చారిత్రక గ్రంథం

ప్రతాపరుద్ర చరిత్రము

ఏకమ్రనాథుడు

16

తొలి తెలుగు పద్య  శాసనం(కందం)

కురిక్యాల శాసనం (కరీంనగర్)

జీనవల్లభుడు

17

తొలి తెలుగు ద్వర్థి కావ్యము

రాఘవ పాండవీయము

వేములవాడ భీమ కవి

18

తొలి తెలుగు త్వర్థి కావ్యం

ఎలకూచి బాలసరస్వతి

యాదవ రాఘవ పాండవీయం

19

తొలి తెలుగు చిత్ర కావ్యం/నిరోష్ట రామాయణం 

దశథ్ర రాజనందన చరిత్ర

మరింకంటి సింగరాచార్యులు

20

తొలి తెలుగు అవధానం, అవధాని

ప్రతాపరుద్రుని ఆస్థానంలో

కొలిచెలమ మల్లినాథసూరి

21

తొలి తెలుగు గజల్

గాలిబ్ గీతాలు

దాశరధి కృష్ణమాచార్యులు




Telangana song

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విద్యా హక్కు (RTE) చట్టం, 2009 యొక్క ప్రధాన లక్షణాలు

విద్యా హక్కు ( RTE) చట్టం , 2009 యొక్క ప్రధాన లక్షణాలు భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ...