సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

1, జూన్ 2025, ఆదివారం

పరిచయం



Full Bio - Data download



తల్లిదండ్రులు : సిద్దెంకి లచ్చవ్వ, రాజయ్య
పుట్టిన తేది : 30-06-1980.

వృత్తి చిరునామా          : స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, సిద్దిపే
 
       ప్రవృత్తి : సాహిత్య రచన (కవితలు, కథలు, వ్యాసాలు)

      TeluguSiri _ Dr.Siddenky       యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహణ

పుస్తకాలు : 1. మా తొవ్వ (2008) కవిత్వం

   2. బతుకుపాఠం (2014) కవిత్వం

          3. తప్ష (2016) కథలు (తె. వి. వి‌. ఉత్తమ గ్రంథ పురస్కారం -2019)

                          4.  అచ్చు (2020)

          5.  మూడు గుడిసెల పల్లె (2023)

       

 

. వివిధ జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు.

  అముద్రిత రచనలు:

1. ముక్వారు (వ్యాస సంపుటి)
పరిశోధన : ‘‘తెలంగాణ పాటల్లో సామాజిక చిత్రణ’’ అను అంశంపై రాసిన సిద్ధాంత వ్యాసానికి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పిహెచ్‌. డి పట్టా (2017).

 

తప్ష (2016) కథలు (తె. వి. వి‌. ఉత్తమ గ్రంథ పురస్కారం -2019)

సిద్ధిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2019.

  వేముగంటి నరసింహాచార్యుల స్మారక పురస్కారం 2017. 





Full Bio - Data







1 కామెంట్‌: