సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

6.బోధన ప్రణాళికలు - సోపానాలు - అవగాహన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
6.బోధన ప్రణాళికలు - సోపానాలు - అవగాహన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

6.బోధన ప్రణాళికలు - సోపానాలు - అవగాహన

బోధన ప్రణాళికలు - సోపానాలు - అవగాహన

ప్రణాళిక అంటే నిర్ణీత సమయంలో సామర్థ్యాల సాధనకు ఉపయోగించేది.

1. వార్షిక ప్రణాళిక. 2. పాఠ్య ప్రణాళిక

1. వార్షిక ప్రణాళిక 
I. తరగతి                 : 8వ తరగతి 

II. సబ్జెక్టు                  : తెలుగు 

III. అవసరమైన పీరియడ్ల సంఖ్య    : 
    a) మొత్తం పీరియళ్లు     :
    b) బోధన అభ్యసనకు అవసరమైన పీరియళ్లు     :

IV. సంవత్సరం పూర్తయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన సామర్ధ్యాలు: 

I.  అవగాహన ప్రతిస్పందన 
a) వినడం - ఆలోచించి మాట్లాడడం 
b) ధారాళంగా చదువుట - వ్యక్తికరించుట 

 II. వ్యక్తీకరణ -  సృజనాత్మకత

a) స్వీయ రచన 

           b) సృజనాత్మకత / ప్రశంస 

III. భాషాంశాలు 

a) పదజాలం 

b) వ్యాకరణ అంశాలు

V. మాసవారిగా పాఠాలు విభజన

మాసం

బోధించాల్సిన

పాఠం పేరు

అవసరమైన పిరియల్లా సంఖ్య

బోధన

వనరులు

నిర్వహించాల్సిన కార్యకమాలు మరియు సి‌సి‌ఈ

జూన్

 త్యాగనిరతి

 

 

 

జూలై

 సముద్ర ప్రయాణం బండారి బసవన్న


చిత్రగ్రీవం

 

 

 

ఆగస్ట్

 అసమాన్యులు

శతక సుధ


షోయబుల్లా ఖాన్

 

 

 

సెప్టెంబర్

తెలుగు జానపద గేయాలు

చిందు ఎల్లమ్మ

 

 

 

అక్టోబర్

 మంజీరా


ఇల్లు ఆనందాల హరివిల్లు

 

 

 

నవంబర్

 చిన్నప్పుడే

 అమరులు


జానపద కళలు

 

 

 

డిసెంబర్

 సింగరేణి


పీవీ నరసింహారావు

 

 

 

జనవరి

 కాపు బిడ్డ

 

 

 

ఫిబ్రవరి

 మాట్లాడే నాగలి

 

 

 

మార్చి

 

 

 

 

ఏప్రిల్

 

 

 

 




VI. ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు 
ప్రధానోపాధ్యాయుని సలహాలు సూచనలు.

వార్షిక ప్రణాళిక సోపానాల వివరణ
(వివరించి రాయాల్సి ఉంది)



ఉన్నతి మాడ్యూల్ లోనిఓ  ఉన్నతి   74, 75 పేజీలను వీక్షించగలరు.
అ. పాఠ్యప్రణాళిక సోపానాలు:

I. పాఠం పేరు                : శతక సుధ 

II. పాఠానికి అవసరమైన పీరియడ్ల సంఖ్య                : 15

III. పాఠాల ద్వారా సాధించాల్సిన సామర్ధ్యాలు    :

I.  అవగాహన ప్రతిస్పందన 
a) వినడం - ఆలోచించి మాట్లాడడం 
b) ధారాళంగా చదువుట - వ్యక్తికరించుట 

 

II. వ్యక్తీకరణ -  సృజనాత్మకత
a) స్వీయ రచన 

           b) సృజనాత్మకత / ప్రశంస 

III. భాషాంశాలు 

a) పదజాలం 

b) వ్యాకరణ అంశాలు

V. పీరియడ్ వారీగా పాఠాలు విభజన

పీరియడ్ వారీగా విభజన ప్రణాళిక :

 పీరియడ్ సంఖ్య

 బోధనాంశము 

 బోధనా వ్యూహం/ అభ్యసన కృత్యాలు

 వనరులు సామాగ్రి

 మూల్యాంకనం 

 1

  ఉన్ముఖీకరణ 

 ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ పూర్తి తరగతుల నిర్వహించడం.

ధ్వని / అక్షర గుర్తింపు

అదనపు సామగ్రి 

 ఆ పీరియడ్ లో జరిగిన బొధ....

 2

 పునశనరన / అర్థ సంగ్రహణ

 ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ పూర్తి తరగతుల నిర్వహించడం.

ధ్వని / అక్షర గుర్తింపు

 

 

 3

 పాఠం -1

 ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ పూర్తి తరగతుల నిర్వహించడం.

ధ్వని / అక్షర గుర్తింపు

 

 

 4

 పాఠం -2

 ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ పూర్తి తరగతుల నిర్వహించడం.

ధ్వని / అక్షర గుర్తింపు

 

 

 5

 పాఠం -3

 ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ పూర్తి తరగతుల నిర్వహించడం.

ధ్వని / అక్షర గుర్తింపు

 

 

 6

 చదవడం

/ రాయడం  అభ్యాసం

 

 

 

 7

 చదవడం

/ రాయడం అభ్యాసం

 

 

 

 8

 ఎస్‌డబల్యూ‌ఈ‌ఈ‌వై

 

 

 

 9

 స్వీయరచన (లఘు ప్రశ్నలకు సమాధానాలు  

 

 

 

 10

 స్వీయరచన (వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు

 

 

 

 11

 

 

 

 

 12

 

 

 

 

 13

 

 

 

 

 14

 

 

 

 

 15

 

 

 

 

 



పాఠ్యభాగ పీరియడ్లు 


10వ తరగతి తెలుగు 

8వ తరగతి పీరియడ్ సంఖ్య : 1.   బోధన అంశం:  శతక సుధ పాఠం వివరాలు

  

పీరియడ్ పూర్తయ్యేసరికి సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనాభ్యసన సామగ్రి

  

సామర్థ్యాలు, - అభ్యసన ఫలితాలు

సామర్ధ్యాలు అభ్యసన ఫలితాలు: 

చిత్రమా ఆధారంగా మాట్లాడగలుగుతారు

చదవండి ఆలోచించి చెప్పండి పద్యం అవగాహన చేసుకుని ప్రశ్నలకు జవాబులు చెప్పగలుగుతారు

పాఠం నేపథ్యం ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు కవి పరిచయం అర్థం చేసుకుని స్పందిస్తారు.

 

దీర్ఘ అక్షరాలు ధ్వని గుర్తింపు అక్షర గుర్తింపు చేయగలుగుతారు.

బోధనాభ్యసన సామగ్రి

 

 

కవి పరిచయం

దీర్ఘ అక్షరాల పదాల కార్డు

 కా 

గా 

చా 

 కృత్యాల నిర్వహణ - సోపానాలు

ఉన్ముఖికరణ

పిల్లలూ! బాగున్నారా!

 

మౌఖిక సామర్ధ్యాలు సాధన: 5 ని. 

ఈ పద్యం ఏ శతకంలోనిది కవి ఎవరు

ఈ పద్యాన్ని చదివినప్పుడు మీరేం గ్రహించారు

కవులు శతక పద్యాలు ఎందుకు రాస్తారు 

ఈ పద్యంలోని మా కుటుంబం ఏమిటి 

మీకు తెలిసిన కొన్ని శతకాల మకుటం చెప్పండి.

అమృతం అంటే ఏమిటి

అమృతం లాంటి శతకాన్ని ఏమంటారు

 

శీర్షిక ప్రకటన:

ఈరోజు మనం శతక సుధ పాఠం చదువుకుందాం (నల్లబల్లపై శీర్షిక ప్రకటనలు చేయాలి)

కీలక పదాలు: 5ని. 

ఆహ్లాదం చిత్తము దృష్టాంతము మకుటము విద్యుత్ కవి....

 

పఠనావగాహన 10 ని.

ఆదర్శ పఠనం

ఉపాధ్యాయుడు కీలక పదాలతో పాటు పాఠం నేపథ్యము పాఠ్య వివరాలు మరియు కవి పరిచయాలను స్పష్ట ఉచ్చారణతో ఆదర్శ పఠనం చేయాలి.

 

భాగస్వామ్య పఠనం ఉపాధ్యాయులతో కలిసి లేదా విద్యార్థులు జట్టతో కలిసి భాగస్వామ్య పఠనం చేయాలి.

 

వ్యక్తిగత పఠనం ఇద్దరు ముగ్గురు విద్యార్థులు చేత వ్యక్తిగతంగా బాహ్య పఠనం చేయించాలి.

 


అవగాహన కృత్యాలు 20 ని.

 (మౌన పఠనం, చర్చ ద్వారా అవగాహన, విశేషాలు వివరణ, క్రోడీకరణ)

44 45 46 పేజీల్లోని పాఠం నేపథ్యం మొదలైన విద్యార్థులు ఇచ్చే మనుపటం చేయించాలి.

1.    విద్యార్థులచే బోధనాంశాన్ని మౌనపఠనం చేయించాలి.

2.    ప్రశ్నల ద్వారా చర్చించి బోధనాంశాన్ని అవగాహన కల్గించాలి.

          శతకం అంటే ఏమిటి ?

          మకుటం అంటే ఏమిటి?

చర్చ ద్వారా ప్రశ్నలడుగుతూ పాఠ్యాంశ పై అవగాహన కలిగించాలి

 

 

          3. విశేషాంశాలు : కవులు రాసిన గ్రంథాలు బిరుదులు వంటి విశేష పదాలను వివరిస్తాము.  

   4. క్రోడీకరణ ఒక విద్యార్థి తో నేపథ్యము పాఠ్యభాగ వివరాలు కవుల వివరాలు చెప్పించి              క్రోడీకరింప చేయాలి.

 

ఆలోచింపజేయడం:

ఇతరులతో మనం ఎలా వ్యవహరించాలి

నైతిక విలువలు ఎందుకు కలిగి ఉండాలి

 

ధ్వని గుర్తింపు:

 దీర్ఘం (కా) క కా

మొదటి అక్షరానికి రెండు అక్షరానికి తేడా ఏమిటి?

మొదటి అక్షరం ఎట్లా చూపుతాము రెండవ అక్షరం ఎట్లా పలుకుతాం.

 

కా గా చా నా టా డా తా  నా మా యా లా షా సా సా  క్షా  అక్షరాలతో కొత్త పదాలను రాయండి.

కారు

గారు

చారు .............................


మూల్యాంకన : శతకమంటేమిటి?                                      5 ని.

                         


కీ నే ద్వ కొ న చ ర 


కీ -  కీలక పదాలు / అక్షరాలు గుర్తించాలి 

నే - నేర్పించాలి 

ధ్వ - ధ్వని /అక్షర గుర్తింపు చేయాలి 

 కొ - కొత్త పదాలు 

న - నల్ల బల్ల పై రాయాలి 

చ - చదివించాలి 

 ర - రాయించాలి. 



ఉ - మరుసటి రోజు ఉక్తలేఖనం చేయించాలి.

 









డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...