పాఠ్య భాగ వివరాలు:
యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్ర వల్ల తమ కలిగిన అనుభవాలను వివరిస్తూjj రాసేదే యాత్ర చరిత్ర. దేశ విదేశాలలో8f నెk6లకొన్న నాటి రాజకీయ ఆర్థిక సామా8.gg8gజిక స్థితిగతులను కూడా వివరిస్తాయి. ఈ పాఠం రామకృష్ణయ్య రాసిన 'నా ప్రథమ విదేశీ యాత్ర' పుస్తకంలోనిది.
రచయిత పరిచయం:రచయిత పేరు: ముద్దు రామకృష్ణయ్య
జననం: 18 .10 .1907మరణం: 21. 10. 1985తల్లిదండ్రులు :ముద్దు అమ్మాయి, ముద్దు రాజన్న,విద్యార్హతలు: బ్రిటన్ లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు.కృషి: ఆసియా ఆస్ట్రేలియా యూరోప్ వివిధ దేశాలలో విద్యా నిమిత్తం అధ్యయనం.చేపట్టిన కార్యక్రమం: ఈచ్ వన్ టీచ్ వన్.
II. పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ)బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు?
బాసర పుణ్యక్షేత్రంలోని దేవత శ్రీ జ్ఞానసరస్వతి.
ఆ) సరస్వతి దేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది?
జ. గోదావరి నది తీరము
ఇ) సరస్వతి దేవి సైకతా మూర్తిని మలిచిన వారు ఎవరు?
జ. వ్యాసం మహర్షి సైకతమూర్తిగా మల్చాడని ప్రసిద్ధి
ఈ). నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి
జ.దసరా పండుగ రోజు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు
ఉ)పై పేరాకు శీర్షిక సూచించండి.
జ. బాసర సరస్వతి
III. స్వీయ రచన కింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో జవాబులు రాయండి దూర అ)ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జ. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.
ఒకటి ప్రయాణపు రోజులలో అవసరమైన నిత్యవసర వస్తువులు బట్టలు నిత్యం ఉపయోగించే కాస్మోటిక్సు నూనె సభ్యులు బ్రష్ టూత్ పేస్టు మొదలైనవి
రెండు శీతల ప్రాంతాలకు వెళ్లేవారు దానికి తగ్గట్టుగా బట్టలను సిద్ధం చేసుకోవాలి
రవాణా సౌకర్యాలను ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి
నిత్యవసర వస్తువులు కొనడానికి కొంత సొమ్మును ఏటీఎం లాంటి బ్యాంకు కార్డులను దగ్గర ఉంచుకోవాలి విలువైన బంగారు ఆభరణాలు ధరించకూడదు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందులను వివిధ రకాల ఔషధాలను తీసుకొని వెళ్ళాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రయాణం సుఖవంతంగాను ఆరోగ్యప్రదంగాను ఆనందదాయకంగానూ ఉంటుంది.
ఆ) రచయిత ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా దీని ద్వారా మీరేమి గ్రహించారు?
జ. రచయిత ఉన్నత విద్య కోసం ఇంగ్లాండు వెళ్లడం ద్వారా గ్రహించిన అంశం:
పట్టుదల ఉంటే కానిది లేదని అవగతమైనది.
చదువు జీవితంలో అరగని పెట్టుబడిగా గ్రహించాను.
చదువుకోవడానికి డబ్బే అవసరం లేదని వీరి ద్వారా నేర్చుకున్నాను
పేదరికం చదువును నిరోధించలేదని తెలుసుకున్నాను చదువు అనేది ప్రయత్నించే వాడికి తప్పకుండా సిద్ధిస్తుందని రచయిత అనుభవం నుండి నేర్చుకున్నాను.
ఇ) ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు వివరించండి.
జ. ఉన్నత లక్ష్యం సాధించవచ్చు
అసాధ్యం అన్నది మూర్ఖులను కనబడే పదం మాత్రమే అని నెపోలియన్ పేర్కొన్నాడు.
మానవ జీవితం నిరంతరం దుర్లభమైంది కృషి ధార ఆచరణ ధార దాన్ని సార్ధకం చేసుకోవాలి. ఏదైనా సాధించాలని అనుకున్నా అందుకు తగిన ఆలోచన ప్రణాళిక లక్ష్యం దీక్ష దక్షతలు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా వాటిని సాధించాలని నిరంతర తపన మానవుని అనుకున్న లక్ష్యాల వైపు నడిపిస్తుంది. నిరంతర పరిశ్రమ, నిరంతర ధ్యానం మానవ గమ్యానికి దిక్సూచి లాగా ఉంటాయి.
పట్టుదల అనేది వ్యక్తిలో అంతర్గతంగా ఉంటుంది. సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అని కవి చెప్పినట్లు ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఉన్నత లక్ష్యం పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. అసాధ్యమైనది మానవుడికి లేనేలేదు.
ఈ) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలు తెలుసుకోవడానికి మీరేం చేస్తారు?
జ. ఒక కొత్త ప్రదేశాన్ని తెలుసుకోవడానికి చేయాల్సిన పనులు:
1. ముందు ఆ ప్రాంతం పైన ఆ ప్రదేశం పైన అవగాహన పెంచుకుంటాను.
2. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దర్శింప దర్శన ప్రాంతంలోని విశేషాలను సులభంగా తెలుసుకోవాలంటే స్థానికులను మరియు వివిధ పద్ధతుల్లో వివరాలను కనుక్కోంటాను.
3. అక్కడ విశేషాలను వింతలను స్థలము యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాను.
4. తెలిసిన బంధుమిత్రులు ముందుగా సంప్రదించి మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాను.
5. దర్శించిన ప్రాంతానికి చెందిన పుస్తకాలు మరియు ఇతరేతర అంశాలను తెలుసుకోంటాను. ఈరకంగా ప్రాంతానికి చెందిన అనేక విశేషాలను నేను తెలుసుకుంటాను.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలు జవాబు రాయండి.
అ) అనుకున్న సాధించడంలో ఒకరికి చెప్తే అనంతమైనది ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి.
జ. అనుకునే సాధించడంలో అనంతమైన తృప్తి కలిగిన ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం:
కరీంనగర్ జిల్లా మంథని గ్రామస్తుడైన ముద్దు రామకృష్ణయ్యగారు పట్టుదలకు చిరునామాగా మారారు. ఉన్నత లక్ష్యసాధన కోసం అనేక ఆటంకాలను ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎదురైన ప్రతి సమస్యను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. తర్వాతి తరాల వరకు మార్గదర్శకుడుగా నిలిచాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రామకృష్ణయ్య ఇంగ్లాండుకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నాడు. కష్టాలు ఎదురవుతాయి ముందుగానే గ్రహించాడు. తన ఆత్మస్థైర్యం ముందు తన అనుభవిస్తున్న పేదరికాన్ని లెక్క చేయలేదు. బొంబాయిలో పడవ ఎక్కాడు. పడవలోని వాతావరణం మొదట్లో ఇబ్బందిగా ఉన్నప్ధైపటికీ ధైర్యంగా అధిగమించాడు. సాధారణ పంచే పైజామా షేర్వానీతోనే ప్రయాణం మొదలు పెట్టాడు. ప్రయాణికుల్లో చాలామంది ఆంగ్లేయులు కలరు. వారి భాష వీరికి వీరి భాష వారికి రాదు. తన భావాలను వ్యక్తం చేయలేని పరిస్థితి అధిగమించాడు.
లండన్ లో డబ్బున్న వాళ్లకు మాత్రమే చదువు సొంతం అనుకునే వారి మధ్య నేను పేదరికంలోనైనా చదువు పూర్తి చేయాలని తెలుసుకున్నాడు. పేదరికం నుంచి కాపాడు మని దైవాన్ని ప్రార్థించాడు. పూర్తి చేశాడు దేశం కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. నౌకలో ప్రయాణిస్తున్న సురేష్ బాబు గారి సహకారం లభించింది. లండన్ చీర గాని రామకృష్ణ అధికారుల అనుమతిచ్చారు దీంతో రామకృష్ణ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి తను లక్ష్యాన్ని చేరుకొని అనుకున్న దాన్ని సాధించడం వల్ల అనేకమందికి ఆదర్శంగా నిలిచాడు.
IV. సృజనాత్మకత / ప్రశంస:
1. జవాబులు సృజనాత్మకంగా రాయండి.
అ) కష్టంగా భావించవద్దు ఉన్నత లక్ష్యం పెట్టుకుని ఇష్టంగా చదువుకొని అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ.
లేఖ
సిద్దిపేట,
తేది:
ప్రియమైన మిత్రుడు రాజేష్ కి,
శుభాకాంక్షలు మిత్రమా నేను బాగా చదువుతున్నాను నీవు బాగా చదవాలని కోరుతున్నాను ముఖ్యంగా నీవు నవోదయ పాఠశాలలో చేరావు. చేరడంతో సరిపోదు. నీ లక్ష్యాన్ని నీవు మరవద్దు. నువ్వు చాలా కృషి చేయాలి. నీ జీవితంలో ఉన్నత చదువు చదివి అనేక మందికి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను. చదువు గొప్ప సాధన ఇది నీకు తెలియంది కాదు. కష్టంగా భావించవద్దు మీ కుటుంబం చాలా పేద కుటుంబం మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. వారి ఆశయాలను నెరవేర్చాలి. అందుకోసం నేను చదువులో ఉన్నత లక్ష్యాన్ని చేరాలి. విలాసాలు కబుర్లు మొదలైన వాటితో కాలనీ వృధా చేయవద్దు. చదివే చదువు నీ జీవితానికి మూలధనం అవుతుంది. నీపై నాకు నమ్మకం ఉంది. నీవు భవిష్యత్తులో ఉన్నత లక్షణాలు చేరుకుంటావు. అలా జరగాలని కోరుకుంటూ.....
ఇట్లు
మీ ప్రియ మిత్రుడు
రాజు
చిరునామా:
ఈ రాజేష్,
ఎనిమిదో తరగతి,
నవోదయ విద్యాలయ సమితి,
వర్గల్, గజ్వేల్, సిద్దిపేట జిల్లా.
లేదా
ఆ) మీరు చేసిన ప్రయాణ వ్యాసం రాయండి.
నేను ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్లాను. అక్కడ చార్మినార్ మక్కా మసీదు సాలార్జంగ్ మ్యూజియం ఉస్మానియా విశ్వవిద్యాలయం వండర్లా హుస్సేన్ సాగర్ బిర్లా మందిర్ ప్లానిటోరియం చూశాను...