సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

అపరిచిత పద్యం & గద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అపరిచిత పద్యం & గద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2026, శనివారం

అపరిచిత పద్యం & గద్యం

అపరిచిత పద్యం & గద్యం 


(7).. ఒంటరి.. గా దారిలో
(8)... నడవ... వద్దు
(9) ఇతర తినవద్దు...
(10) ధనమును...
 దొంగిలించకు. ఇతరుల మనస్సు
(11).... మెచ్చుకునే.. విధంగా మాట్లాడవద్దు.


ఇ) కింది పద్యాన్ని చదువండి. దాని కింద ఇచ్చిన వాక్యాలలో తప్పు (X), ఒప్పు (/)లను గుర్తించండి. రాయండి. 5×2=10

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్ 
సర్పంబు పడగ నీడను
గప్ప వసించు విధంబు గదరా సుమతీ!

7. తప్పులు వెతికే వారిని కొల్వరాదు. (✓)
8. ఈ పద్యము ఏ శతకంలోనిది.(x)
9. తప్పులు వెతికి ఇతరులను బాధించరాదు.(✓)
10. కప్ప నీడలో పాము ఉన్నది.(x)
11. తప్పులు వెతికే పురుషుడు పాములాంటి వాడు.(✓)