అపరిచిత పద్యం & గద్యం
ఆ.వె.
పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టు విడుట కన్న బరగజచ్చుట మేలు
విశ్వదాభిరామ! వినురవేమ!
-వేమన
1. ఏమి పట్టరాదు?
-----------ప ట్టు పట్టరాదు -------------------
2. పట్టిన తరువాత విడువకూడనిది ఏది?
--------పట్టిన తరువాత విడువరాదు.-------------------------
3. పట్టు ఇలా పట్ట వలెనని కవి అంటున్నాడు?
-------------గట్టిగా పట్టవలెను. --------------------
4.పట్టు విడవడం ఎలాంటిది?
------బరగజచ్చుట మేలు------------
5. పై పద్యాన్ని ఎవరు రచించారు
----------వేమన రచించారు---------------
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
1. ఆడంబరంగా పలికే వాడు ఎవరు ? ( )
అ) సజ్జనుడు ఆ) మూర్ఖుడు ఇ) అల్పుడు ఈ) దుర్జనుడు
2. మంచివాడు ( సజ్జనుడు) ఇలా మాట్లాడుతాడు... ( )
అ) గట్టిగా ఆ) ఆడంబరంగా ఇ) చక్కగా ఈ) చల్లగా
3. కంచుకనకం దీనిలో ఎక్కువ శబ్దం చేసేది ఏది ? ( )
అ) కనకం ఆ) కంచు ఇ) బంగారం ఈ) వెండి
4. పై పద్యంలో కనకం తో పోల్చబడిన వాడు ఎవరు ? ( )
అ) అల్పుడు ఆ) మూర్ఖుడు ఇ) సజ్జనుడు ఈ) దుర్జనుడు
5. ఈ పద్యమును రచించిన కవి ఎవరు ? ( )
అ) మారద వెంకయ్య ఆ) బద్దెన ఇ) భీమన ఈ) వేమన
అపరిచిత గద్యము చదివి ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
చెరువు నీళ్లను పొలాలకు సమంగా పంచడానికి పెద్ద నీరెడ్డి కార్డు ఉండేవాడు ఇతడు దూములను జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లను కాలువలకు సమంగా పంచేవాడు ఒక్కొక్క కాలువకు ఒక నీరటి కాడ ఉండేవాడు అతడు కాలువల్లోని నీటిని పొలాలకు సమానంగా పంచేవాడు వీరిద్దరూ కలిసి నీటి చుక్కను కూడా వృధా పోనీయకుండా పంటచేలకు ఉపయోగించేవారు "పెద్ద నీరటి కాడు" పదవి వంశపారంపర్యంగా వచ్చి కానీ చిన్న నీరటి గాళ్లను ఆయా పొలాల రైతులే నియమించుకునేవారు.
ప్రశ్నలు
1. నీరేటికాడు ఏ పని చేసేవాడు
2. పెద్ద నీరెడ్డి కార్డు పదవిలోనికి ఎలా వచ్చేవాడు
3. నీళ్లను పాలించడం కోసం రైతులు ఎవరిని నియమించుకునేవారు?
4. చెరువు నీళ్లను సమానంగా పంచేది ఎవరు?
5. పై పేరాకు శీర్షికను సూచించండి.
పదజాలం
కింది ఖాళీలను సరియైన పదాలతో పూరించండి.
1. సైనికులు యుద్ధంలో శరీరంపై రక్షణగా ధరించేది ........
2. అమ్మకనారగాయలు....... తో తరుగుతుంది
3. పొలంలో.......... పనిచేస్తాడు
4. ఆలస్యమైన పరీక్షకుల అనుమతించరు
5. గురువులు ...... కుమార్గదర్శకులు
6. వర్షం కురియగానే .... పులకరిస్తుంది.
అపరిచిత పద్యం
కింది పద్యం చదివి తప్పు ఒప్పులు గుర్తించండి.
గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
కడివిడైనా నేమి డరము పాలు
భక్తి గలుగు కూడు పట్టడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ
1. ఖరము పాలు మంచివి ( )
2. కడువేడు అంటే చాలా ( )
3. గంటెడు అంటే ఎక్కువ ( )
4. గోవు అంటే ఆవు ( )
5. ఖరము అనగా ఏనుగు ( )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి