భాషా శాస్త్రం
---------------------------------------------
1--పురాతన నామ కోశం రచన ఎవరిది?
జ-బూదరాజు రాధాకృష్ణ
2 తెలుగు విశ్వవిద్యాలయం లో ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన తోలిమహిళా ఎవరు?
జ-ఆవుల మంజులత
3 ఆంధ్ర క్రియా స్వరూప మణిదీపిక గ్రంథకర్త ఎవరు?
జ-విశ్వనాథ సత్యనారాయణ
4 అభి దాన రత్నమాల అనే నిఘంటువు రాసింది ఎవరు?
జ-హలాయుధుడు
5 శబ్ద సముదాయాన్ని పద్యరూపంలో ఇమిడ్చి రచించే పద్ధతి ఉన్న భాషలేవి?
జ-సంస్కృతం -తెలుగు
6 నిరక్షరాస్యులు మాటల్లో ఎన్ని వర్ణాలు మాత్రమే వినిపిస్తాయని పరిశోధనలులో తేలింది?
జ-27
7 స్త్రీ పురుష మాండలిక బేధం ఉన్న ద్రావిడ భాషలు ఏవి?
జ-కుడుఖ్
8 ప్రామాణిక మాండలిక వ్యవహారిక కర్తలలో ఎన్ని వర్ణాలు వినిపిస్తాయని పరిశోధనలోతేలింది?
జ-43
9 న్యాయ పదకోశమును రూపొందించింది ఎవరు?
జ-గాదే వీరారెడ్డి
10-అనింగెకాయ-పుంటి కూర అనే పదాలు ఏ భాష మాండలిక పదాలు?
జ-తెలంగాణ మాండలికం
11-ఉణ్యాధి అనే మాండలిక పదం ఏ భాషా కుటుంబానికి చెందిన?
జ-నెల్లూరు మాండలికం
12 ఆధునిక తెలుగు భాషా శాస్త్ర విజ్ఞానం రచన ఎవరిది?
జ-నేతి అనంతరామశాస్త్రి
13 గోగాకు ఇనుము అనే పదాలు ఏ మాండలిక భాషా కుటుంబానికి చెందినవి?
జ.. దక్షిణమాండలికం
14 ఒక సంశ్లిష్ట భాషా వలయంలో ఐదు రకాలైన భాషాభేదాలు ఉంటాయని నిరూపించిన భాషా వేత్త ఎవరు?
జ-బ్లూమ్స్ ఫీల్డ్
15 మాండలిక భేదాలను అధ్యయనం చేసిన తొలి పరిశోధకుడు ఎవరు?
జ-జార్జ్ వెంకర్
16 భాషలో ఆదాన- ప్రధాన కారణాలను విశ్లేషించిన భాషావేత్త ఎవరు?
జ-చార్లెస్ హాకెట్
17-దే శ్య పదాలలో పదాది సరళాలు లేని ద్రావిడ భాషలు ఏవి?
జ-తమిళం- మలయాళం-తొద
18synatic structures గ్రంథ రచయిత.ఎవరు?
జ-నోమ్ చామ్స్ స్కీ
19 asepects of the theory of syntax గ్రంథ రచయిత ఎవరు?
జ-నోమ్.చామ్స్.స్కీ
20-transformationalsyntax గ్రంథ రచయిత ఎవరు?
జ-ఆండ్రూ రాడ్ ఫోర్ట్
21-పరివర్తన వ్యాకరణంలో అంతరంగ నిర్మాణం బహిరంగ నిర్మాణం అనే పదాలను వాడిన వారు ఎవరు?
జ-పి.ఎస్. సుబ్రహ్మణ్యం
22 వాక్యంలోని పదాల మధ్య గల అర్థ పరమైన సంబంధాలను నిరూపించేదాన్ని ఏమంటారు?
జ-కారకం
23 సంశ్లిష్ట వాక్యంలో అంగీ వాక్యం అంగ వాక్యం అనే పదాలను ఉపయోగించిన భాషా శాస్త్రవేత్త ఎవరు?
జ-పి. ఎస్. సుబ్రహ్మణ్యం
24 సంశ్లిష్ట వాక్యంలో గర్భి వాక్యం గర్భ వాక్యం అనే పదాలను ఉపయోగించిన భాషా శాస్త్రవేత్త ఎవరు?
జ-చేకూరి రామారావు
25 నన్నయ రచనల్లో కనిపించే సర్వనామక విశేషణ ప్రత్యయంఏమిటి?
జ-అవు
26 లింగ బేధం లేని పురుషలు ఏవి?
జ-ఉత్తమ -మద్యమ పురుషలు
27 నిబద్ధ పదాంశాన్ని అర్థకం సార్థకం అని పిలిచినది ఎవరు?
జ-పి- ఎస్ ..సుబ్రహ్మణ్యం
28 నిబద్ధ పదాంశాన్ని వర్ణకం అనిపిలిచింది ఎవరు?
జ-ఆంధ్ర శబ్ద చింతామణి లో-నన్నయ
29 నిబద్ధ పదాంశాలు సంయోగ రీతిని బట్టి ప్రత్యయాత్మక భాషలు ఏవి?
జ-సంస్కృతం- గ్రీకు- లాటిన్
30-బూతు అనే మాటను నన్నయ్య ఏ అర్ధంలో ప్రయోగించాడు?
జ-పొగిడేవాడు
31- ఉత్పాదక వర్ణ నిర్మాణమును ప్రతిపాదించిన వారు ఎవరు?
జ-నో మ్.చామ్స్.స్కీ
32 వర్ణ వ్య త్య యం ప్రాచుర్యంలో ఉన్న భాషలు ఏవి?
జ-తెలుగు- గోండి
33 అనునాసిక అచ్చులు కి అనునాసికాలు కానీ అచ్చులకు మధ్య భేదం అర్ధబేధన సమర్థమైన భాష ఏది?
జ-హిందీ
34 కన్నడంలో పకారం-హకారంగా ఏ శతాబ్దంలో మారింది?
జ-క్రీస్తు శతాబ్దం 10 వ
35 వర్ణ విభేదం సర్వసాధారణంగా ఏ ధ్వనుల మధ్య జరుగుతుంది?
జ-ర-ల
36 తాళ వ్యీకరణం వైకల్పికంగా జరిగే ద్రావిడ భాషలు ఏవి?
జ-తమిళం -మలయాళం
37 అక్షర విపర్యం స్థాన పరివర్తనం అని ఏ ధ్వని పరిణామాన్ని పిలుస్తారు?
జ-వర్ణ. వ్య త్య యం
38 శ్వాస parvsikalu లు ఉన్న భాష ఏవీ?
జ-తోద-బ్రాహు యీ
39 కంఠమూలికృత స్పర్శః ఉన్న భాష ఏది?
జ-కోయ
40-ద్విత్వ అనునాసికాలు ఉన్న భాష ఏది?
జ-మలయాళం
41-వివృత అచ్చులకు ఉదాహరణ ఏమిటి?
జ-అ-ఆ
42-తెలుగు భాషకు తొలిసారిగా వర్ణ నిర్ణయం చేసింది ఎవరు?
జ-నన్నయ
43 ఉన్నత అచ్చులు అని వేటిని అంటారు?
జ-ఇ-ఈ-ఉ-ఊ
44 తాళ వ్యీకృత హల్లులు ఉన్న భాష ఏది?
జ-రష్యన్ భాష
45 శ్వాస అచ్చులు కలిగి ఉన్న భాషలు ఏవి?
జ-జపనీస్.భాష
46 లాంబికాలు ఉన్న భాష లుఏవి?
జ-అరబిక్- ఉర్దూ- పర్షియన్
47 తెలుగులో సాధురేపం(ర) అనేది దేనికి ఉదాహరణ?
జ-దంతమూలీయతాడితం
48 ఉభయ ఓష్ఠ అనునాసికానికి ఉదాహరణ ఏమిటి?
జ-మ
49 గదబ వ్యాకరణం రాసింది ఎవరు?
జ-వావిలాల సుబ్బారావు
50-గారో-బోడో-మణిపూరి-లుషాయ్ భాషలు ఏ భాష కుటుంబానికి చెందినవి?
జ-నానో-టిభేటియన్
51-లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాలో మొత్తం ఎన్ని భాషలు సర్వే చేయబడ్డాయి?
జ-175
52-ద్రావిడ భాషల్లో సంస్కృత పదాల సంఖ్య అత్యధికంగా కనిపించే భాషలు ఏవి?
జ-తెలుగు -మలయాళం
53 దాతువుకు మధ్యలో ప్రత్యయాలు చేర్చడం ఏ భాషలో కనిపిస్తుంది?
జ-సంతాలి -అరబ్బీ
54-సంస్కృతానికి ప్రాచీన యూరోపియన్ భాషలకు సంబంధాన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టిన వారు ఎవరు?
జ-సర్ విలియం జోన్స్
55 ఆగమకాండ- వాక్యకాండ-ప్రకీర్ణకాండ అనే విభాగం ఉన్న గ్రంథం ఏది?
జ-వాక్య పదీయం
56 శబ్దాను శాసనం అనే రెండు వేరువేరు వ్యాకరణ గ్రంథాలను రచించిన వారు ఎవరు?
జ-శాకటాయనుడు-హేమచంద్రుడు
57 మోడ్రన్ లింగ్వస్టిక్స్.గ్రంథ రచయిత ఎవరు?
జ-సైమన్ పాట ర్
58 లింగ్విస్టిక్స్ చేంజ్ గ్రంథకర్త ఎవరు?
జ-స్టర్ వ ర్ట్
59 ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ గ్రంథకర్త ఎవరు?
జ-జాన్.హుజెస్
60-జవాన్ అర్ధ పరిణామంలో దేనికి చెందింది?
జ-అర్థసంకోచం--------------------------------------------
---------------------------------------------------
1---అన్య దే శ్యాల గురించి మొట్టమొదటిసారిగా"అహేయ మన్య దేశీయం యత్త దేవ ప్రయు జ్య తే"అని చర్చించిన వ్యాకరణ గ్రంథం ఏది?
జ-వికృతి వివేకం
2 ఇతర భాషా పదాలను యధాతధంగా ఆధారం చేసుకోని భాష ఏది?
జ-తమిళం
3 ఒరియాభాష నుండి తెలుగులో చేరిన పదాలు పన్నె(దువ్వెన)- బుగత(భూస్వామి)- కంబారి(జీత గాడు)- బేపి(కుక్క) అనే పదాలకు అర్థం-(తెలుగులో)
4 వట్టి కోట అల్వార్ స్వామి జీవిత చరిత్రను తెలంగాణ మాండలికంలో రాసిన వాళ్ళు ఎవరు? (నెట్.జంట సమాధానం ప్రశ్నలు)
జ-సంగిశెట్టి శ్రీనివాస్-ఎన్ వేణుగోపాల్
5 "మెట్లు గుదె"అనే పదాలను కుమార సంభవంలో నన్నెచోడుడు ప్రయోగించిన మాండలిక పదం దీనిని ఏ జిల్లాలో వాడుతారు?
జ-నెల్లూరు మాండలికం
6 మేడి తోక ఏ మాండలిక పదం?
జ-దక్షిణ
7 సొరకాయ అనే పదాన్ని ఉపయోగించే మాండలిక భాషా కుటుంబాలు ఏవి?
జ-దక్షిణ- మధ్య మాండలికం
8 పెండ అనే పదం ఏ మాండలిక భాషా కుటుంబం?
జ-ఉత్తర మాండలికం
9 అక్కడ అనే అర్థం గల.ఆడ అనే దక్షిణ మాండలికం ప్రయోగించిన కవి ఎవరు?
జ-ధూర్జటి- శ్రీకాళహస్తీశ్వర మహాత్యం లో
10-సత్యము -స త్తెముగా మారటం ధ్వని విపరిణామంలో దేనికి వస్తుంది?
జ-వర్ణ సమీకరణం
12-ద్వనికి -వ్యాకరణానికి నైఘంటిక రచనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దృక్పథం ఏది?
జ-బ్రిటిష్ దృక్పథం
13 వ్యాకరణంలో మార్పుల వల్ల ధ్వనిలో మార్పులు వస్తాయి అని పేర్కొన్న దృక్పథం ఏది?
జ-ప్రేగ్ దృక్పథం
14 అర్థ వివృత ప్రయత్నంలో ఉచ్చరించబడే స్వరాలు ఏవి?
జ-ఎ-ఏ-ఒ-ఓ
15 పాణీనీయం అనుసారం సాధారణంగా ఒక ఎన్ని రకాల ఉచ్చారణ భేదాలను కలిగి ఉంటుంది?
జ-18
16 తద్దినం- శ్రా ద్ధం -సాంవత్సరికం సాహెబ్ -చాడి అర్థ విపరీణామంలో దేనికి వస్తుంది?
జ-అర్థ సంకోచం
17-తెచ్చువాడు అనే పదాన్ని గ్రామ్యం అని అన్నది ఎవరు?
జ-మూల ఘటిక కేతన
18 గ్రాంధిక భాషను మాతృ భాష అని ఆధునిక భాషను జీవద్భాష అని వ్యవహరించినది ఎవరు?
జ-శ్రీనివాస అయ్యంగా ర్
19-పూర్వ కవుల ప్రయోగాల్లో వ్యవహారిక భాషను వాడారని నిరూపిస్తూ గిడుగు వారు రచించిన రచనలు ఏవి?
జ-బాల కవి శరణ్యం-గద్య చింతామణి
20-వ్యవహారిక భాషను అంగీకరించిన తొలి విశ్వవిద్యాలయం ఏది ?
జ-మద్రాసు విశ్వవిద్యాలయం
ఏ సంవత్సరంలో అంగీకరించారు?
జ-1955
21-గిడుగు వారు వేదం వెంకటరాయ శాస్త్రి పై రాసిన గ్రంథం ఏది?
జ-ఆంధ్ర పండితుల బిషక్కుల భాషా బేధం
22 కొక్కొండ వెంకటరత్నం గారి నాటకంలో ప్రసన్న రాఘవం నాటకంలో తప్పులు పట్టుకున్న గ్రాంధిక వాధి ఎవరు?
జ-వేదం వెంకటరాయ శాస్త్రి
23 తెలుగులో నామ సర్వనామ క్రియా పదాల ప్రాచీన ఆధునిక రూపాల వర్గీకరణ కోసం నియమించిన కమిటీలో సభ్యులు ఎవరు?
జ-వేదం వెంకటరాయ శాస్త్రి-కొమ్మరాజు లక్ష్మణరావు-గురజాడ అప్పారావు
24 కాంపోజిషన్ కమిటీలో గ్రాంథిక వాదులు -వ్యవహారిక వాదులు ఎవరు?
జ-గిడుగు రామ్మూర్తి పంతులు-గురజాడ అప్పారావు-బుర్ర శేషగిరిరావు-పి .టి. శ్రీనివాస్ అయ్యంగార్
ఇందులో మొత్తం ఎంతమంది సభ్యులు కలరు?
జ-8
25-శాసనాల్లో కనిపించని విభక్తి ఏది?
జ-షష్టి
26-నన్నయ పూర్వ యుగంలో విశేషణ రూపాలు దొరకని సంఖ్య వాచకం ఏది?
జ-ఏడు
27 జయ సింహ వల్లభుడు వేయించిన విప్పర్ల శాసనంలో తెలుగు -సంస్కృత పదాల సంఖ్య ఎంత?
జ-641
28-ఉదార బుద్ధి -
జ-తత్సమ తద్భవ-
గొల్లపల్లు
-*జ-దేశ్య తద్భవం*
జయ మాడ-అమృత వడి
జ-దేశ్య తత్సమపదాలు
అనే పదాలు ఏ రకమైన మిశ్రమ పదాలు?
29 సంస్కృతంలో త త్సమ పదాలను అధికంగా వినియోగించే భాష ఏది?
జ-మలయాళం
30-కాల్డ్ వెల్ పేర్కొన్న అనాగరిక భాషలు ఏవి?
జ-తోద-కోత-గొండి-కువి-కుడుఖ్-మాల్తో
------------------------------
భాషా శాస్త్రం(-DL...JL)
1-తెలుగు విశ్వవిద్యాలయ స్థాపనకు సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి?
జ-జస్టిస్ ఆవుల సాంబశివరావు కమిటీ
2 ఇంటర్మీడియట్ లో తెలుగు మీడియం ప్రారంభమైన సంవత్సరం ఎప్పుడు?
జ-1969
డిగ్రీలో తెలుగు మీడియం ప్రారంభమైన సంవత్సరం ఎప్పుడు?
జ-1971
3తెలుగు అకాడమీ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ ఏమిటి?
జ-జె పి ఎల్.. gvin కమిటీ
4 ఏ రోజున రాష్ట్రమంతటా తెలుగు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది?
జ-1974 మార్చి 24
5 విద్యార్థి కల్పతరువు
జ-ముసునూరి నారాయణరావు
వ్యాకరణ గ్రంథం-శబ్దార్థ కల్పతరువు నిఘంటువురాసింది ఎవరు?
జ-మామిడి వెంకటార్యుడు
6 ప్రాంతీయ భేదాలు ఉండకపోవటం ప్రామాణిక భాష లక్షణం అని చెప్పిన వారు ఎవరు?
జ-బ్లూమ్ ఫీల్డ్
7 మధ్యాచ్చులు ఏవి?
ఎ.-ఏ-ఓ
8 ఆధునిక వచన రచన విమర్శనం గ్రంథకర్త ఎవరు?
జ-వావిలి కొలను సుబ్బారావు
9 అర్ధాను స్వారం-శకటరేపలను తొలగించి రాయబడిన మొట్టమొదటి రచన ఏది?
జ-కన్యాశుల్కం
10-సాధు-శకటరేఫల సాంకర్యం చేయని కవులు ఎవరు
జ-నన్నయ- నన్నెచోడు డు
11 నవ్వుటాల అనే వర్ణ వ్య త్య యం రూపాన్ని ప్రయోగించిన కవి ఎవరు?.
జ-తిక్కన
12 కపిల కన్నులు- కపిల గడ్డము -కపిల జడలు-అనే వైరి సమాసాలను వాడిన కవి ఎవరు?
జ-నన్నయ
13 వీర మద్ది యలు-ప్రాణం గొడ్డము అనే వైరి సమాసాలను వాడిన కవి ఎవరు?
జ-పాల్కురికి సోమనాథుడు
14.ఇయాంత రూపాల్ని కావ్యాల్లో ప్రయోగించాలని శాసించిన లక్షణ గ్రంథం ఏది?
జ-ఆంధ్ర శబ్ద చింతామణి -నన్నయ
15 రాగ దీవియలు-చందన ముద్ద-అమర వేములు-మ జ్జన బాషి అనే వైరి సమాసాలను వాడిన కవి ఎవరు?
జ-నన్నె చోడుడు
16-"పొంటె "అనే విభక్తి ప్రత్యయం ప్రయోగించబడిన శాసనం ఏది?
జ-కొరివి శాసనం
17. యొక్క అనే విభక్తిని మొదటిసారిగా ప్రయోగించిన కవి ఎవరు?
జ-పాల్కురికి సోమనాథుడు
ఈ విభక్తి ప్రత్యయం కనిపిస్తున్న గ్రంథం ఏది?
జ-పండితారాధ్య చరిత్ర
18 ఉపయోగార్థంలో నన్నయ వాడిన వర్ణకం ఏమిటి?
జ-తోడ
19. తత్సమ శబ్దాల్లో మాత్రమే రావలసిన" ఋ"కారాన్ని దేశ్య పదంలో వాడిన లాక్షణికుడు ఎవరు?
జ-అహోబలపతి
20-డిగ్రీలు లేని పాండిత్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి పొందిన వారు ఎవరు?
జ-మల్లంపల్లి సోమశేఖర శర్మ
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు సంబంధించితొలిసారిగా ఆచార్య పదవి పొందిన వారి ఎవరు?
జ-అబ్బూరి రామకృష్ణారావు
21. సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్రపై సంపాదకీయ వ్యాసాలు రాసింది ఎవరు?
జ-నార్ల వెంకటేశ్వరరావు
22. ఎంకి పాటలు ప్రథమ ముద్రణలో మొత్తం ఎన్ని ఉన్నాయి?
జ-35
-ద్వితీయ ముద్రణలో ఎన్ని ఉన్నాయి?
జ-43
23. సింహాసన ద్వాత్రంశిక కావ్యం లో మొత్తం ఎన్ని పద్యాలు ఉన్నాయి?
జ-2468 పద్య గద్యాలు
24. భోజరాజీయం కావ్యంలో ప్రధానంగా ఉండే అలంకారం ఏమిటి?
జ-భోజ రాజీయం
25. ఆనాటిపుళిందుల వేషాది విశేషాణములు ప్రధానంగా తెలుసుకోవడానికి ఉపయోగపడే కావ్యం ఏమిటి?
జ-గౌరనరాసిన -నవనాథ చరిత్ర.
----_-------------+---------
ద్రావిడసంఖ్య వాచక పదాలు
1 తమిళం,మళయాళంలో-ఆయిరం
కన్నడం-సావిర
తొద-సోఫేర్
తెలుగు లో-వేయి((సంస్కృతంలో సహస్ర అని పిలుస్తారు)
-1000ను ఏమని పేర్కొంటారు
2గొండి భాషలో ఏ సంఖ్య వరకు స్వతంత్రంగా సంఖ్యలు ఉంటాయి?
జ-7
తర్వాత ఏ సంఖ్య నుంచి సంఖ్య వాచకాలను ఏ భాష నుంచి అరువు తెచ్చుకుంటారు?
జ-మరాఠీ భాష నుండి
3. కూయి భాషలో ఏ సంఖ్య వరకు సంఖ్య వాచకాలు స్వతంత్రంగా ఉంటాయి?
జ-1+2 సంఖ్యల వరకు
తర్వాత సంఖ్య వాచకాలను ఏ భాష నుంచి అరువు తెచ్చుకుంటారు?
జ-ఒరియా భాష నుండి
4. కుడుఖ్ భాషలో ఏ సంఖ్య వరకు సంఖ్య వాచకాలు ఉంటాయి?.
జ-4
ఈ సంఖ్య నుంచి అరువు తెచ్చుకుంటారు?
జ-5నుంచి బలూచి భాష నుండి అరువు తెచ్చుకుంటారు
5 బ్రాహుయి భాషలో ఏ సంఖ్య వరకు సంఖ్య వాచకాలు స్వతంత్రంగా ఉంటాయి?
*జ-3వరకు*
తర్వాత ఏ సంఖ్య నుంచి ఏ భాషలో అరువు తెచ్చుకుంటారు?
జ-4నుంచి బలూచి భాష నుండి
6. 2-3-4 సంఖ్యలకు స్త్రీ వాచక రూపాలను వాడే భాషలు ఏవీ?
జ-కొలామీ-ప ర్జీ
7...1 అనే సంఖ్యను"ఒందు"అని ఏ భాషలో పిలుస్తారు?
జ-కొడగు-కన్నడం*
8గొండీ-
జ-ఉందీ
కోత-
జ-ఒద్
భాషలో ఒకటిని ఏమని పిలుస్తారు
9. ముప్పదు అనగా 30 అని ఏ భాషలో పిలుస్తారు?
జ-కొడుగు-తమిళం
10-అంజు అనగా 5 అని ఏ భాషలో పిలుస్తారు?
జ-కోడగు-కోత
11--5 అనే సంఖ్య వాచకాన్ని చివర ంగ్,కొంత అనే బహువచన ప్రత్యయాలువాడే ద్రావిడ భాషలు ఏవి?
జ-గొండీ-కూయి
12-ఎబోత్ అనగా 50 అని ఏ భాషలో పిలుస్తారు?
జ-తొద
----------------------
1-భద్రీరాజు కృష్ణమూర్తి వర్ణ వ్యత్యయం పై సంగ్రహం
గా పనిచేసిన భాషలు ఏవి?
జ-తెలుగు-కువి
2 అప భ్రంశ భాషలు గురించి పేర్కొన్నది ఎవరు
జ-భరతుడు
3-కంఠమూలీయ ఊష్మముఏది?
జ-హ
4 పతాంజలి మహాభాష్యా నికి వ్యాఖ్యానం కైయటుడు మహా ప్రదీపంఅనే పేరుతో రాశాడు మళ్లీ దీనికి వ్యాఖ్య రాసింది ఎవరు?
జ-నాగోజి భట్టు
5 శ్వాసాచ్చులు కలిగి ఉన్న భాష ఏది?
జ-జపనీస్
6 ఉన్నతాలు-
జ-ఇ-ఈ-ఉ-ఊ
మద్యమాలు
జ-ఎ.ఏ.ఒ.ఓ
-నిమ్మాలు అని ఏ అచ్చులు నుపిలుస్తారు?
జ-అ.ఆ
7 అగ్రాచ్చులు
జ-ఇ.ఈ.ఎ.ఏ
-పశ్చిమాచ్చులు
జ-ఉ.ఊ.ఒ.ఓ
-కేంద్ర చ్చులు అని వేటిని అంటారు?
జ-అ.ఆ
8 సంవృత అచ్చులు
జ-ఇఈఉఊ
-అర్థసంవృత అచ్చులు
జ..ఎఏఒఓ
-వివృత అచ్చులు అని వేటిని అంటారు?
జ-అ-ఆ
9అమహత్ బహువచనం ప్రత్యయం లేని ఉత్తర ద్రావిడ భాషలు ఏవి?
జ-కుడుఖ్-మాల్తో
10-స్త్రీ లింగ ఏక వచన-బహువచన బోధక ప్రత్యయాలు ప్రత్యేకంగా గల ద్రావిడ భాష ఏది?
జ-పెంగో
------------------
1-భద్రీరాజు కృష్ణమూర్తి వర్ణ వ్యత్యయం పై సంగ్రహం
గా పనిచేసిన భాషలు ఏవి?
జ-తెలుగు-కువి
2 అప భ్రంశ భాషలు గురించి పేర్కొన్నది ఎవరు?(నెట్ జంట సమాధానం ప్రశ్నలు)
జ-భరతుడు -పతాంజలి
3-కంఠమూలీయ ఊష్మముఏది?
జ-హ
4 పతాంజలి మహాభాష్యా నికి వ్యాఖ్యానం కైయటుడు మహా ప్రదీపంఅనే పేరుతో రాశాడు మళ్లీ దీనికి వ్యాఖ్య రాసింది ఎవరు?
జ-నాగోజి భట్టు
5 శ్వాసాచ్చులు కలిగి ఉన్న భాష ఏది?
జ-జపనీస్
6 ఉన్నతాలు-
జ-ఇ-ఈ-ఉ-ఊ
మద్యమాలు
జ-ఎ.ఏ.ఒ.ఓ
-నిమ్మాలు అని ఏ అచ్చులు నుపిలుస్తారు?
జ-అ.ఆ
7 అగ్రాచ్చులు
జ-ఇ.ఈ.ఎ.ఏ
-పశ్చిమాచ్చులు
జ-ఉ.ఊ.ఒ.ఓ
-కేంద్ర చ్చులు అని వేటిని అంటారు?
జ-అ.ఆ
8 సంవృత అచ్చులు
జ-ఇఈఉఊ
-అర్థసంవృత అచ్చులు
జ..ఎఏఒఓ
-వివృత అచ్చులు అని వేటిని అంటారు?
జ-అ-ఆ
9అమహత్ బహువచనం ప్రత్యయం లేని ఉత్తర ద్రావిడ భాషలు ఏవి?
జ-కుడుఖ్-మాల్తో
10-స్త్రీ లింగ ఏక వచన-బహువచన బోధక ప్రత్యయాలు ప్రత్యేకంగా గల ద్రావిడ భాష ఏది?
జ-పెంగో