సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

డా. సిద్దెంకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
డా. సిద్దెంకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఆగస్టు 2023, సోమవారం

పుస్తక సమీక్ష - ప్రాజెక్ట్ పని ఎలా రాయాలి - డా. సిద్దెంకి




పుస్తక సమీక్ష - ప్రాజెక్ట్ పని ఎలా రాయాలి - డా. సిద్దెంకి 



పుస్తక సమీక్ష, ప్రాజెక్ట్ పని రాసే విధం


పుస్తక సమీక్ష ఎలా రాయాలి?


పుస్తక సమీక్ష : 1 / 2 / 3 / 4

I. ప్రాథమిక సమాచారం

అ. పుస్తకం పేరు :

(ఉప శీర్షిక )

ఆ. రచయిత పేరు :

ఇ. ప్రక్రియ :

ఈ. పబ్లిషర్స్ / ప్రచురణ

వివరాలు :

ఉ. పుస్తకంలోని పేజీలు :

ఊ) పుస్తకం వెల / ధర :

ఋ). సమీక్షకుల పేరు  :


ౠ) తరగతి-సెక్షన్ :

II. చదివిన అంశం (సంక్షిప్త వివరణ) : (పుస్తకంలోంచి తీసుకున్న భాగము పద్యము /గద్యము / గేయము / మొదలైనవి)

వివరణ :

అభిప్రాయం / (ముగింపు) :

-------------- అను పేరుగల పుస్తకం పై నా అభిప్రాయం

III. ప్రదర్శన : తరగతి గదిలో ప్రదర్శించడం. పుస్తక సమీక్ష గురించి వివరించడం. విశ్లేషణాత్మకంగా ప్రసంగించడం.


పుస్తక సమీక్ష - 1, 2, 3, 4 అనే సంఖ్య తప్పనిసరిగా రాయాలి 6, 7 తరగతుల విద్యార్థుల విద్యార్థులు బుల్లెట్ పాయింట్స్ రూపంలో రాయొచ్చు 8, 9, 10 తరగతుల విద్యార్థులు తప్పకుండా పెరాగ్రాఫ్ లు గా రాయాలి. (పుస్తకం మొత్తం రాయలేకుంటె పుస్తకం హలోని కొంత భాగం తీసుకొని పుస్తకం పేరు కింద ఉపశీర్షిక( హెడ్డింగ్ )పెట్టి రాయొచ్చు.

ఉదా.

వివేకానందుడు

ఉపశీర్షిక: బాల్యం - చదువు,

అంబేడ్కర్ చరిత్ర

ఉపశీర్షిక: (రాజ్యాంగ రచనా విధానం )

గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం



ప్రాజెక్ట్ పని ఎలా రాయాలి - డా. సిద్దెంకి 





ప్రాజెక్ట్ పని


I. ప్రాథమిక సమాచారం

ప్రాజెక్టు పని పేరు :

II. . సమాచార సేకరణ విధం :


ఇంటర్వ్యూ ద్వారా (విషయ నిపుణులను సంప్రదించి వారితో మాట్లాడి సేకరించిన విషయాన్ని ఇంటర్వ్యూ ద్వారా అని రాయాలి)


అభ్యసనం ద్వారా (చదువుకోవడం గూగుల్ మొదలైన ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న దానిని రాయడం)


క్షేత్ర పర్యటన ద్వారా (ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను క్షేత్ర పర్యటన జరిపి వివరాలు సేకరించినది రాస్తే...)


ప్రాజెక్ట్ లో పాల్గొన్న వారి పేరు

(జట్టుకి ఇస్తే జట్టు పేరు వివరాలు రాయండి )

అ. విద్యార్థి పేరు :

ఆ. తరగతి-సెక్షన్ :

ఇ. క్రమ సంఖ్య :


III. . సంక్షిప్త వివరణ :

విషయ వివరణ (కనీసం 2 పేజీలు రాయాలి)

IV. నేర్చుకున్న అంశాలు (ముగింపు): (ప్రాజెక్టు ద్వారా ఏం తెలుసుకున్నారో దానిని నేర్చుకున్న అంశంగా రాయాలి. అది నీకు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించగలగాలి.)

V. ప్రదర్శన (ప్రాజెక్టు గురించి తరగతి గదిలో వివరించగలిగాలి):


డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...