తెలుగు గుణింతాలు (అచ్చులతో హల్లుల కలయిక) క్రింద ఇవ్వబడినవి.
క్రింద తెలుగు గుణింతాల పట్టిక ఇవ్వబడింది.
అ ఆ ఇ ఈ ఉఊఋౠఎఏఐఒఓఔఅంఅః
తెలుగులో తలకట్టు దీర్ఘం (దీర్ఘ స్వరాలు) ఇవి:
| హ్రస్వం |
దీర్ఘం |
| అ |
ఆ |
| ఇ |
ఈ |
| ఉ |
ఊ |
| ఋ |
ౠ (అత్యల్ప వాడుక) |
| ఌ |
ౡ (అత్యల్ప వాడుక) |
| ఎ |
ఏ |
| ఒ |
ఓ |
అలాగే స్వతంత్ర దీర్ఘ స్వరాలు:
ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఐ, ఓ, ఔ
తలకట్టు (గుణింత) దీర్ఘ చిహ్నాలు
- ా = కా
- ీ = కీ
- ూ = కూ
- ే = కే
- ై = కై
- ో = కో
- ౌ = క
క-క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః
ఖ-ఖఖాఖిఖీఖుఖూఖృఖౄఖెఖేఖైఖొఖోఖౌఖంఖః
గ - గ గా గి గీ గు గూ గృ గౄ గె గే గై గొ గో గౌ గం గః
ఘ-ఘఘాఘిఘీఘుఘూఘృఘౄఘెఘేఘైఘొఘోఘౌఘంఘః
చ - చ చా చిచీ చు చూ చృ చౄ చె చే చై చొ చో చౌ చం చః
ఛ-ఛఛాఛిఛీఛుఛూఛృఛౄఛెఛేఛైఛొఛోఛౌఛంఛః
జ- జ జా జి జీ జు జూ జృ జౄ జె జే జై జొ జో జౌ జం జః
ఝ-ఝఝాఝిఝీఝుఝూఝృఝౄఝెఝేఝైఝొఝోఝౌఝంఝః
ట - ట టా టి టీ టు టూ టృ టౄ టె టే టై టొ టోటౌ టం టః
ఠ-ఠఠాఠిఠీఠుఠూఠృఠౄఠెఠేఠైఠొఠోఠౌఠంఠః
డ- డ డా డి డీ డు డూ డృ డౄ డె డే డై డొ డో డౌ డం డః
ఢ-ఢఢాఢిఢీఢుఢూఢృఢౄఢెఢేఢైఢొఢోఢౌఢంఢః
ణ-ణ-ణాణిణీణుణూణృణౄణెణేణైణొణోణౌణంణః
త- త తా తి తీ తు తూ తృ తౄతె తే తై తొ తో తౌ తం తః
థ-థథాథిథీథుథూథృథౄథెథేథైథొథోథౌథంథః
ద- ద దా ది దీ దు దూ దృ దౄ దె దే దై దొ దో దౌ దం దః
ధ-ధధాధిధీధుధూధృధధెధేధైధొధోధౌధంధః
న-న నా ని నీ ను నూ నృ నౄ నె నే నై నొ నో నౌ నం నః
ప- ప పా పి పీ పు పూ పృ పౄ పె పే పై పొ పో పౌ పం పః
ఫ-ఫఫాఫిఫీఫుఫూఫృఫౄఫెఫేఫైఫొఫోఫౌఫంఫః
బ- బ బా బి బీ బు బూ బృ బౄ బె బే బై బొ బో బౌ బం బః
భ-భ-భాభిభీభుభూభృభౄభెభేభైభొభోభౌభంభః
మ-మమామిమీముమూమృమౄమెమేమైమొమోమౌమంమః
య-యాయియీయుయూయృయౄయెయేయైయొయోయౌయంయః
ర-రరారిరీరురూరృరౄరెరేరైరొరోరౌరంరః
ల-లలాలిలీలులూలృలౄలెలేలైలొలోలౌలంలః
వ-వవావివీవువూవృవౄవెవేవైవొవోవౌవంవః
శ-శశాశిశీశుశూశృ శౄ శె శే శొశోశౌశంశః
ష-షషాషిషీషుషూషృషౄషెషేషైషొషోషౌషంషః
స-ససాసిసీసుసూసృసౄసెసేసైసొసోసౌసంసః
హ-హహాహిహీహుహూహృహౄహెహేహైహొహోహౌహంహః
ళ-ళళాళిళీళుళూళృళౄళెళేళైళొళోళౌళంళః
క్ష-క్షక్షాక్షిక్షీక్షుక్షూక్షృక్షౄక్షేక్షైక్షొక్షోక్షౌక్షంక్షః
ఱఱఱాఱిఱీఱుఱూఱృఱెఱేఱైఱొఱోఱౌఱంఱః
స్త్రీ సామర్థ్యం లక్ష్మి కర్ఫ్యూ లక్ష్మణ ధృతరాష్ట్రుడు నిష్క్రమణ ఇస్త్రీ వస్త్రం అస్త్రం శాస్త్రం స్వాతంత్రం దస్త్రం ఉత్ప్రేక్ష ప్రాశస్త్యం
స్త్రీత్వం
రాష్ట్రం
రాష్ట్రపతి
శాస్త్రం
శాస్త్రవేత్త
అస్త్రం
శస్త్రం
క్ష్మాపణ
క్ష్మామయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి