-----------------------------------------------------------
అరక, అమల
ఆమడ. ఆయన,
ఇతర, ఇచట, ఇరగ
ఈదర, ఈయన, ఈవల
ఉదక, ఉపమ, ఉలవ,
ఊయల, ఊదర, ఊరక,
ఎడమ ఎచట ఎకర
ఏడవ ఏలన. ఏమర
ఐదవ
ఔనట
కమల కడప కలప
గడప గదవ గనక
చదర చవట చలమ
జనప జలజ జలగ
టమక
డజన
తడవ తబల తపన
దవడ దహన
నరక నవల నయన
పలక పనస పడవ
బయట బడవ బరమ
మడవ మసక. మరక
యసర యతల
రచన రమణ రగడ
లలన లవణ
వరద వనజ వరస
శనగ
సరళ సహన సమత
________________________________
----------------------------------------------------
అవతల అవగతం
ఆచరణ ఆమరణ ఆదరణ
ఇవతల ఇరగటం ఇగరటం
ఉడకటం ఉరవటం ఉతకడం
ఊడవటం ఊరవతల
ఎదగడం ఎగరటం
ఏడవటం ఏడు ఏరు
కదలక కలపక కలకలం
గబగబ. గడపటం. గడవటం
చదవడం చకచక
జలజల జరజర
టపటప. టకటక
డబడబ. డగడగ
తరతమ. తడవక తరలక
దడదడ. దబదబ
నడవడం. నవరసం నరహర నడవక
పకపక పరపర
బరబర బలవడం
మరవక మరలక మరల మలమల
యనమల యకశక
లకలక లబలబ
వలవల వదలక
సలపక సడలక
హరహర
______________________________________
సున్నాతో వచ్చు సరళ పదాలు
___________________________________________________________________________
అంబ అంకం అండ
ఇంగువ ఇంకా ఇంధనం
ఉంగరం ఉండ
ఎండ ఎంత
ఓం
కంచం కందకం కలవరం కంటకం
గంప గండం గంగ
చందనం
జలకం జంట
ఢంకా
టెంకాయ
తంగలాన్ తిందాం
దండ, దంట
పంతం, పంజరం
బలగం, బలం, బంతి
మంట, మంగ, మండుట
రంగం, రంగ
లంద లంగ
వందనం, వండటం, వంశం
శంఖం, శంకరుడు
సంపుటాలు, సంధి, సంఘర్షణ
హంస
సరళం
______________________________________
మహా ప్రాణ అక్షర సరళ పదాలు
ఖర, ఖండం అఖండ
ఘనం ఘటన
ఛట్రం
ఝండా, ఝషం
ధర, ధనం,
ఫలం, ఫలహారం,
భారతం, భరిణ, భలే, భేటీ
______________________________
గుణింత పదాలు
ఆ - కారు, కాఫీ, గానుగు, చాలు, జారు, తారు, డాగు, పారు, బారు, మారు
ఇ - కిటికి, గిలక, చిలక, జిగి, తినడం, దినం, నిరుడు, మిలమిల, విలవిల,
ఈ - కీలకం, కీలు, గీరు, చీర, తీరిక, దీనం, మీరు, వీరు
ఉ - కురులు, గురువు, చులకన, తులం, దుల, నులక
పురుగు, మునక,
ఊ- కూర, గూడ, చూరు, తూలిక, దూరం, నూరు, పూనుట, మూకుడు,
ఋ - కృప, తృణం, నృపాలుడు, మృగం,
ౠ - కౄరత్వం
ఎ - కెరటం, గెల, చెదలు, టెంకాయ, నెనరు, బెదురు, మెడ,
ఏ- కేరడం, గేయం, చేను, నేల, పేరు, మేక, రేల,
ఐ, కైకేయి, చైతన్య, జైలు, టైం, డైరీ, నైజం, పైకి, బైక్, మైండ్,
ఒ - కొలిమి, చొరవ, పొద, నొగ, మొదలు, రొద,
ఓ - కోరిక, గోడ, చోటు, జోరు, తోట, దోషం, నోరు, పోరు, బోధ, మోది, యోగ, రోలు
ఔ- కౌరవులు, గౌను, చౌదరి, జౌళి, నౌక, మౌనం,
ం - కంప గంప, చంపుట, దంచు,
__________________________________________
ద్విత్త్వ పదాలు : ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
__________________________________________
క్క- అక్క చెక్క, తొక్క, నక్క, తొక్క
గ్గ - అగ్గి, గుగ్గిలం, మొగ్గ, లగ్గ, దగ్గు, దగ్గర, పగ్గం
చ్చ - రచ్చ, కచ్చ, రొచ్చు, పుచ్చు, ముచ్చు,
జ్జ - సజ్జ, బజ్జీలు, కజ్జికాయ, గజ్జి,
ట్ట- అట్ట, తట్ట, బట్ట, నట్టలు, కట్టెలు
డ్డ - గడ్డ, అడ్డం, రెడ్డి
త్త - అత్త, చిత్తు, బొత్తు, ఉత్తరం, మత్తు, కత్తెర, కత్తులు
ద్ద- చద్దన్నం, ముద్ద, పొద్దున, హద్దు, నిద్దుర,
న్న- నన్ను , అన్నా సున్నం కన్నం వన్నె నన్ను నిన్ను
మ్మ - అమ్మ కమ్మ జుమ్మా రెమ్మ
య్య- అయ్య కయ్య పొయ్యి
ర్ర- అర్ర కర్ర బర్రె గొర్రె
ల్ల - గల్లా చెల్లాచెదురు అల్లం ఉల్లిగడ్డ తల్లి చెల్లెలు
వ్వ - అవ్వ బువ్వ కవ్వం నవ్వులాట తవ్వుట
శ్శ - నిశ్శేషం
________________________________________
సంయుక్త అక్షర పదాలు
__________________________________________
సంయుక్తాక్షర పదాలు అంటే ఒకదానికంటే ఎక్కువ వ్యంజనాక్షరాలు కలసి ఒకే అక్షరంగా ఏర్పడిన పదాలు. వీటిని సంయుక్తాక్షరములు (Conjunct consonants) అంటారు.
ఉదాహరణకు, "క్ష" (క్+ ష్+అ), "త్ర" (త + ర్+అ), "జ్ఞ" (జ + ణ్+అ) మొదలైనవి సంయుక్త అక్షరాలు
తర్కము (ర్ + క్+అ = ర్క)
ఆసక్తి (క్ + త్ + ఇ = క్తి)
పద్యము (ద్ + య్ + అ = ద్య)
అశ్వము (శ్ + వ్ + అ = శ్వ)
పెండ్లి (డ్ + ల్ + ఇ = డ్లి )
కాశ్మీరు (శ్ + మ్ + ఈ = శ్మీ)
భగవద్గీత (ద్ + గ్ + ఈ = ద్గీ )
అద్భుతము (ద్ + భ్ + ఉ = ద్భు)
అర్జున (ర్ + జ్ + ఉ = ర్జు)
_______________________________
సంశ్లిష్ట పదాలు సరళ పదాలు డౌన్ లోడ్
_______________________________
ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
స్వాతంత్ర్యము ( త్ + ర్ + య్ + అ = త్ర్య )
ధృతరాష్ట్రుడు (ష్ + ట్ +ర్ + ఉ = ష్ట్రు)
సామర్ధ్యము (ర్ + ధ్ + య్ + అ = ర్ధ్య)
వస్త్రము (స్ + త్ + ర్ + అ = స్త్ర)
గుణింతాలు
ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు
కళ కలకడ ______________________________________ గళం గద గంగ _____________________________________ చక్రం _____________________________________ జలజ జల జత _____________________________________ టముకు టపటప టమాట _____________________________________ ఢంకా _____________________________________ తల తప్పెట తడ తబల తడక ధర నగ నలం నగం పనస పదం పలపల బలపం బండి బడి మడుగు మంచి మనిషి మధురం మంచు యముడు రవి రంగు రచన లత వల వడ వరం శంఖం | కాయ కారం కాగడ కాడ కాలం _____________________________________ గాలం గాబర గానం గాతం గంగాళం _____________________________________ చాప చాట చామ ఛాయ చాలా _____________________________________ జాతర జానజాణ జావ జామ _____________________________________ టాటా టాకా టమాటా _____________________________________ డాబా _____________________________________ తార తాళం తాపం తామర తారకం దారం దాహం దానం ఆధారం నాప నార నావ నాశనం నాగ పాప పాపం పాట పానకం పావలా బాసర బావ బాన బాధ బాట భాష మాట మాయ మామ మాత మానం యాతన యాగం యాస యానాం రాగం రాక రాత రాచ లాభం లాల పలాస లాంఛనం వాన వాసన వారం శాఖ |
|
|
కి- కిరాయి
కిటికి కిచిడి కిరణం కింద నకిలి గిలక గింజ అంగిలి చిలిపి చిదిమి
చివర చిలక జింక అంజి గంజి జింక
అంజి గంజి జిరాఫి టింటిం తిండి అంతిమ తంతి దినం దినుసు గది మది పది నది వదిన నిజం
నికరం నిదానం నిశాని నివారణ నివాసం నింద పిత పిండం
పిరికి పింఛం పిన పిదప ఫిరంగి బిరడా
బింకం మిరప మిగతా
మితం మిగిలిన మిఠాయి రింగు, రింకు లింగం కలిపి
అలిగి పగిలి నలిగిన కలిగి విరి విదియ విరాగి వినతి విశాలం వివరం వినడం వివాదం శిఖరం శిశిరం శిల
శిధిలం శిఖ ఋషి సినిమా పసిడి సింహం హిమం హింస క్షితి
|
కీ- కీటకం
కీచక కీర కీలకం వకీలు రాఖీ గీత గీత
గీర అంగీరస చీమ చీర చీల జీడి జీతం అంజీర మంజీర జామీను టీకా టీపాయి తీట తీరం తీగ అతీతం సతీమణి దీపం దీన ధీర దీపిక దీపావళి ఆధీనం మదీన నీరసం
నీడ నీతి నీచం పీక పీట పీడ
పీత బీద
భీతి భీజం బీట బీరకాయ భీకరం మీసం మీనా మీగడ
మీద మీట మీనం జామీను రీట రీలు ఖరీదు
లీల వలీవ గలీవ వీణ వీర వీపు
వీచుట వీడు వీధి శీత శీతలం షీల సీత సీమ మసీదు హీనం మహీధర క్షీరం క్షీరదం
|
కునుకు కుడుము కుబుసం కులుకు కురుచ కుజ _____________________________________ గుబురు గుణం గుంట గుంపు గురువు_ గుండు _____________________________________చురుకు చుంచు చులకన అంచు కంచు _____________________________________ జులాయి రాజు గాజు జులపాలు జుంకా_____________________________________ అటు ఇటు ఎటు నటుడు భటుడు ఇటుక_____________________________________
అడుగు గడువు పడుచు నడుము గడుసు
_____________________________________ తుఫాను తుపాకి తురుము తులసి దురుసు దుమారం దులుపు దుంగ దుంప నులక నుదురు నునుపు కనుమ ఇనుము పులుసు పులుపు పుడమి పురం పురాణం పులి బులుగు బుంగ భుజం జాబు గాబు కబురు
గుబురు ముసలి మునక మునగ ముదురు ములుగు ముంత యువక యుగం అయువు వాయువు రుంగ లుకలుక వీరు నారు కబీరు కారు
|
కూర కూడు కూత కూతురు కూపం ఖూనీ_____________________________________ గూడు గూబ గూడూరు గూని
_____________________________________చూపు చూలు చూర చూలాలు_____________________________________జూదం జూలు _____________________________________గుంటూరు ఇంటూ రు ____________________________________డూపు మండూకం_____________________________________తూకం తూనీగ తూము తూటా దూరం దూడ దూకుడు దూలం దూత నూక నూరు నూనె నూతన నూగు నూజివీడు పూజ పూట పూత పూనకం పూజారి పూడిక పూరి బూజు బూర బూజర బూతు బూతం
బూటకం మూగ మూత మూలుగు మూడు మామూలు యూరియా యూదు రూపం రూటు రూక లూనా లూఠీ లూజు లూసీ వూపు వూరు
|
|
|
|
|
కెరటం కెనడ అంకె ఒంకె జంకె లంకె గెసి గెల గెలుపు గెంతు గెంటు చెంగు చెదలు చెకుముకి చెదురు చెరుకు
చెమట జెమిని జెముడు జెండా జెఠారి టెంక టెంటు టెంపరు గరిటె టెంకాయ గుండె దండెం పండెను బండెడు వండెను కండె తెగ తెలుపు తెలిసి తెలుసు తెలుగు
తెగులు తెరచి అందె బిందె పందెం నెమలి నెల నెపం నెరుపు పెంకు పెరుగు పెనుగు పెళుసు పెండళం పెంపకం బెంగ బెండ బెండు బెరడు బెదురు
బెణుకు బెంచి మెరుగు మెరుపు మెలిక ఆమె ఈమె మెడ అమెరిక యెకరం రెండు లెక్క వెల వెరసి వెగటు శెట్టి
|
కేక కేజీ కేటు కేవలం కేతనం కేసరి గేదె గేటు గేరు చేటు గేయం గేళి గేజి చేమ చేమంతి చేవ చేకూరు చేపు జేబు జేసు
జేజేలు టేకు టేగ డేగ డేరా డేగిశ డేటా తేలు తేట తేమ తేడా తేనె తేరు తేది తేవటం తేపు దేశం దేవత దేహం దేహి దూదేకు దేవాలయం నేల నేల నేరం నేత నేను నేటి పేరు పేట పేద పేను పేజి పేతురు పేడు పేగు
పేరంటం పేచీ బేదం బేటా బేరం బేగం బేకరీ మేఘం మేషం మేలు మేడ మేతర మేనక మేదర యేపు యేసు రేప రేటు రేణుక రేగడి రేవతి రేఖ లేత లేత లేటు వేప వేమన వేదం వేతనం వేరు వేటూరి వేళ శేఖరు శేషం సేతువు సేద సేవ హేమంత హేతువు హేళన క్షేమం క్షేదం
|
కొలను కొలత కొండ కొంత కొరకు కొసరు కొలిమి గొడవ గొంగళి గొడుగు
గొలుసు గొణుగుట చొరవ జొరబడి టొమాట డొంక తొలకరి తొడ తొలి తొడిమ తొందర దొర దొండ దొంతర దొంగ నొక నొసలు పొడి పొదుపు పొరుగు పొలిమేర పొరుగు పొదిలి పొగ బొంగరం బొంత
బొంద బొరియ బొటనవేలు మొదలు మొటిమ మొనగాడు మొసలి యొనరు రొంపి రొంది
|
కోమలి కోపం కోరిక కోణం కోలాటం కోడలు గోడ గోతం గోధుమ గోరు గోల గోంగూర గోవు చోదన చోటు చోడవరం చోదకుడు జోలె జోడి జోకరు జోబు జోము జోరు అటో ఇటో ఎటో టోకర టోపి ఆటో డోలు తోలు తోట తోవ తోక తోముట తోరణం తోడు. దోమ దోస దోర దోనె దోవతి
దోచుట దోషం దోశ నోము నోరు పోతన పోరాటం పోటీ పోరంబోకు కపోతం బోడి బోరు భోజనం బోండాం భోగి భోగం మోజు మోటు మోత మోపు మోసం మోదకం యోబు యోధుడు రోలు రోకలి రోగం రోమ రోటి రోత రోజు
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|


కింది వర్ణమాల పట్టికను చూడండి. అక్షరాలను చదువండి.
అఆఇఈఉఊఋౠఎఏఐఒఓఔఐంఅః
కఖగఘ
చఛజఝ
టఠడఢణ
తథదధన
పఫబభమ
యరలవశషసహళక్షఱ
ఈ వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా 10 పదాలు రాయండి
1. అల
2. అరక
3. ఇల
4. ఉమ
5. రమ
6. క్షమ
7. తల
8. తలగడ
9. లతతల
10. తళతళ
11. కల
12. మర
ఈ కింది అక్షరాలతో మొదలయ్యే సరళ పదాలు రాయండి
అల
ఇ – ఇల్లు
ఈ – ఈగ
ఉ – ఉడుత
ఊ – ఊరు
ఎ – ఎలుక
ఏ – ఏనుగు
ఐ – ఐదు
ఒ – ఒంటె
ఓ – ఓడ
ఔ – ఔషధం
అం – అంకం
అః – అః (ఆశ్చర్య ధ్వని)
క – కలం
గ – గది
చ – చరక
జ – జలము
ట – టమాటా
డ – డబ్బు
త – తల
ద – దారి
న – నది
ప – పనస
బ – బడి
మ – మట్టి
య – యానం
ర – రథం
ల – లత
వ – వనం
శ – శరత్
ష – ఝషం
స – సూర్యుడు
క గ చ జ ట డ త ద న
కారు, కాఫీ, గానుగు, చాలు, జారు, తారు, డాగు, దాగు, తాగు, దానం , నారు
ఇ - కిటికి, గిలక, చిలక, జిగి, తినడం, దినం, నిరుడు, మిలమిల, విలవిల,
ఈ - కీలకం, కీలు, గీరు, చీర, తీరిక, దీనం, మీరు, వీరు
ఉ - కురులు, గురువు, చులకన, తులం, దుల, నులక
పురుగు, మునక,
ఊ- కూర, గూడ, చూరు, తూలిక, దూరం, నూరు, పూనుట, మూకుడు,
ఋ - కృప, తృణం, నృపాలుడు, మృగం,
ౠ - కౄరత్వం
ఎ - కెరటం, గెల, చెదలు, టెంకాయ, నెనరు, బెదురు, మెడ,
ఏ- కేరడం, గేయం, చేను, నేల, పేరు, మేక, రేల,
ఐ, కైకేయి, చైతన్య, జైలు, టైం, డైరీ, నైజం, పైకి, బైక్, మైండ్,
ఒ - కొలిమి, చొరవ, పొద, నొగ, మొదలు, రొద,
ఓ - కోరిక, గోడ, చోటు, జోరు, తోట, దోషం, నోరు, పోరు, బోధ, మోది, యోగ, రోలు
ఔ- కౌరవులు, గౌను, చౌదరి, జౌళి, నౌక, మౌనం,
ం - కంప గంప, చంపుట,
క గుణితం నుంచి న గుణింతం వరకు (క, గ, చ, జ, ట, డ, త, ద, న)
దీర్ఘం నుంచి విసర్గ వరకు కలిపిన పట్టిక
ఆ (ా) గుణింతం
కా కాలం | గా గానం | చా చాటు | జా జాబిలి | టా టాటా | డా డాబా | తా తాత | దా దానం | నా నాన్న
ఇ (ి) గుణింతం
కి కిలి | గి గిరి | చి చిలక | జి జిలేబి | టి టిక్కెట్టు | డి డిమ్ము | తి తిమింగలం | ది దినం | ని నిలువు
ఈ (ీ) గుణింతం
కీ కీటకం | గీ గీతం | చీ చీమ | జీ జీవం | టీ టీచర్ | డీ డీలా | తీ తీరం | దీ దీపం | నీ నీరు
ఉ (ు) గుణింతం
కు కుర్చీ | గు గురు | చు చుక్క | జు జున్ను | టు టుబ్బు | డు డుగ్గు | తు తుమ్మెద | దు దుప్పటి | ను నుయ్యి
ఊ (ూ) గుణింతం
కూ కూతురు | గూ గూడు | చూ చూపు | జూ జూదం | టూ టూల్ | డూ డూడ్ (ఉదా) | తూ తూటా | దూ దూది | నూ నూనె
ఎ (ె) గుణింతం
కె కెరటం | గె గెంతు | చె చెట్టు | జె జెండా | టె టెంకాయ | డె డెబ్బ | తె తెర | దె దెబ్బ | నె నెల
ఏ (ే) గుణింతం
కే కేసు | గే గేటు | చేచేను | జే జేబు | టే టేబుల్ | డే డేరు | తే తేలు | దే దేశం | నే నేడు
ఐ (ై) గుణింతం
కై కైకం | గై గైడ్డు | చై చైత్రం | జై జైహో | టై టైము | డై డైరీ | తై తైలం | దై దైర్యం | నై నైపుణ్యం
ఒ (ొ) గుణింతం
కొ కొబ్బరి | గొ గొడుగు | చొ చొప్పున | జొ జొన్న | టొ టొంక | డొ డొక్క | తొ తొడ | దొ దొడ్డి | నొ నొప్పి
ఓ (ో) గుణింతం
కో కోతి | గో గోపి | చో చోరుడు | జో జోడి | టో టోపీ | డో డోలు | తో తోక | దో దోసె | నో నోరు
ఔ (ౌ) గుణింతం
కౌ కౌగిలి | గౌ గౌరవం | చౌ చౌక | జౌ జౌళి | టౌ టౌన్ | డౌ డౌట్ | తౌ తౌడు | దౌ దౌర్భాగ్యం | నౌ నౌక
అం (ం) అనుస్వారం
కం కంకణం | గం గంగ | చం చందం | జం జంతువు | టం టంకం | డం డండు | తం తంతి | దం దండం | నం నందం
అః (ః) విసర్గ
కః | గః | చః | జః | టః | డః | త
ప బ మ య ర ల వ శ స హ
కింద ప, బ, మ, య, ర, ల, వ, శ, స, హ అక్షరాలకు
దీర్ఘం నుంచి విసర్గ వరకు కలిపిన గుణింతాల పట్టిక
ఆ (ా) గుణింతం
పా పాప | బా బాబు | మా మామ | యా యాత్ర | రా రాజు | లా లాభం | వా వాన | శా శాంతి | సా సారం | హా హారం
ఇ (ి) గుణింతం
పి పిట్ట | బి బిలం | మి మిఠాయి | యి యిక | రి రిక్షా | లి లిపి | వి విగ్రహం | శి శిల | సి సింహం | హి హిమం
ఈ (ీ) గుణింతం
పీ పీట | బీ బీడు | మీ మీటరు | యీ యీశు | రీ రీతి | లీ లీలా | వీ వీణ | శీ శీలా | సీ సీత | హీ హీనం
ఉ (ు) గుణింతం
పు పులి | బు బుడగ | ము ముక్కు | యు యువకుడు | రు రూపం | లు లుంగి | వు వుట | శు శుభం | సు సుమం | హు హుందా
ఊ (ూ) గుణింతం
పూ పూలు | బూ బూడిద | మూ మూట | యూ యూనిట్ | రూ రూమ్ | లూ లూటీ | వూ వూల్ | శూ శూన్యం | సూ సూర్యుడు | హూ హూంకారం
ఎ (ె) గుణింతం
పె పెనం | బె బెట్టు | మె మెట్టు | యె యెదురు | రె రెక్క | లె లెక్క | వె వెండి | శె శెట్టి | సె సెలవు | హె హెచ్చరిక
ఏ (ే) గుణింతం
పే పేరు | బే బేలు | మే మేలు | యే యేడు | రే రేఖ | లే లేఖ | వే వేణు | శే శేఖర్ | సే సేవ | హే హేళన
ఐ (ై) గుణింతం
పై పైకం | బై బైట | మై మైదానం | యై యైక్యం | రై రైతు | లై లైటు | వై వైద్యం | శై శైలి | సై సైకిల్ | హై హైందవం
ఒ (ొ) గుణింతం
పొ పొలం | బొ బొమ్మ | మొ మొక్క | యొ యొగ | రొ రొట్టె | లొ లోకం | వొ వొల్లు | శొ శొభ | సొ సొంపు | హొ హొయలు
ఓ (ో) గుణింతం
పో పోతు | బో బోను | మో మోము | యో యోగం | రో రోగం | లో లోటు | వో వోటు | శో శోభ | సో సోమ | హో హోమం
ఔ (ౌ) గుణింతం
పౌ పౌర్ణమి | బౌ బౌద్ధం | మౌ మౌనం | యౌ యౌవనం | రౌ రౌద్రం | లౌ లౌక్యం | వౌ వౌవ్వ | శౌ శౌర్యం | సౌ సౌఖ్యం | హౌ హౌదా
అం (ం) అనుస్వారం
పం పంకం | బం బండి | మం మంట | యం యంత్రం | రం రంగు | లం లంక | వం వంశం | శం శంఖం |సం సంచీ | హం హంస
అః (ః) విసర్గ
పః | బః | మః | యః | రః | లః | వః | శః | సః | హః