సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.
కొత్త పొస్ట్
15, జులై 2025, మంగళవారం
"కొమ్ము" దళిత కథ 23 సంపాదకులతో 'సంచిక' ఇంటర్వ్యూ
కొమ్ము దళిత కథ 23 సంపాదకులతో సంచిక ఇంటర్వ్యూ
2. జంబూ
సాహితీ దళిత కథా వార్షికల ప్రచురణకే పరిమితమా లేక దళిత రచయితల కొత్త పుస్తకాలు
ప్రచురిస్తుందా? జంబూ సాహితీ నేపథ్యం గురించి వివరించండి.
4. 'కొమ్ము దళిత కథ 2023' సంకలనం ప్రచురణలోని సాదకబాధకాలను వివరిస్తారా? ఏవైనా ఆటంకాలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించారు?
7. జంబూ సాహితీ గత సంకలనాలతో పోలిస్తే, 'కొమ్ము దళిత కథ - 2023' లో వైవిధ్యం ఏమిటి? ఈ సంకలనం ప్రత్యేకత/విశిష్టత ఏదైనా ఉందా?
11. భవిష్యత్తులో సంకలనం వెలువరించేందుకు, పత్రికలలో ప్రచురితమైనవి కాకుండా, ప్రత్యేకంగా ఒక థీమ్ ఇచ్చి కథలు వ్రాయించి ప్రచురించే అవకాశం ఉందా? ఆ విషయంలో మీ బృందం ఆలోచనలేమిటి?
15. తదుపరి సంకలనం కోసం పనులు మొదలయ్యాయా? కొత్త అవకాశాలు లభించి బతుకులు బాగుపడ్డాయనో, గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు మారి చీకట్లు తొలగుతున్నాయనో చెప్పే కథల్ని పాఠకులు ఆశించవచ్చా?
11, జులై 2025, శుక్రవారం
దాశరథి పాటలు @ సిటీ కాలేజ్, శత జయంతి సదస్సు photos
లింక్ నొక్కి పత్రసమర్పణ చదవండి
దాశరథి శత జయంతి సదస్సు @ సిటీ కాలేజ్ హైదరాబాద్, తేది: 09-07-2025.
"దాశరథి పాటలు" అను అంశముపై పత్ర సమర్పణ చేస్తూ....
ప్రముఖ బాలసాహితీవేత్త వి ఆర్ శర్మ గారికి నా కథల పుస్తకం 'మూడు గుడిసెల పల్లె' అందజేస్తూ
మామిడి హరికృష్ణ గారికి "కొమ్ము" దళిత కథ 2024 ని
అందజేస్తున్న దృశ్యం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)







