సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

pre final Test Telugu subject 2026 siddipet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
pre final Test Telugu subject 2026 siddipet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఫిబ్రవరి 2026, మంగళవారం

pre final Test Telugu subject 2026 siddipet

PART–A జవాబులు

I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)

అ) పేరా ఆధారంగా జవాబులు

1. రామలక్ష్మణుల వద్దకు హనుమంతుడిని పంపింది సుగ్రీవుడు.
2. వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు.
3. హనుమంతుడు స్పష్టంగా, తడబాటు లేకుండా, సరైన స్వరంతో చాకచక్యంగా మాట్లాడినందువల్ల శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది.
4. సుగ్రీవుని మంత్రి హనుమంతుడు.
5. రామలక్ష్మణుల స్నేహాన్ని సుగ్రీవుడు కోరుకుంటున్నాడు.

ఇ) గద్య భాగం ఆధారంగా జవాబులు 

 7. తెలంగాణలో పుట్టిన జానపద కళారూపం యక్షగానం. 
 8. యక్షగానమును జక్కుల వారు (యక్షులు) ప్రదర్శిస్తారు. 
 9. యక్షగాన కళాకారులలో విశేషంగా చెప్పుకునే పాత్ర జక్కుల పురంద్రీ. 
 10. యక్షగాన ప్రదర్శన గేయం, వచనం, ప్రదర్శనం కలబోతగా ఉంటుంది. 
 11. ఆధునిక కాలంలో యక్షగానాలను ప్రజలను చైతన్యవంతం చేయడానికి, వర్తమాన అంశాలను తెలియజేయడానికి ఉపయోగిస్తున్నారు.
 


 PART–B జవాబు కీ

I. భాషాంశాలు (20 మార్కులు)
అ) సొంత వాక్యాలు
1. పొలిమేర: మా ఊరి పొలిమేర దగ్గర చిన్న వాగు ప్రవహిస్తుంది.
2. ఏకతాటిపై: అందరూ ఏకతాటిపై పనిచేస్తే విజయం ఖాయం.
ఆ) సరైన సమాధానాలు
3. పెళ్లిలో పోషాకులు ధరించడం ఆనవాయితీ.   (D) పెళ్ళిబట్టలు
4. అంగనలు మంగళహారతి నిచ్చి స్వాగతించారు. A) అంగనలు = స్త్రీ
5. "జలధి" పర్యాయ పదాలు (B) సముద్రం, వార్ధి
6. "నక్షత్రాలు, చుక్కలు" పర్యాయ పదం (A) తారలు
7. వర్షము — నానార్థాలు (B) సంవత్సరము, వాన
8. వచన కవిత — వికృతి (D) కైత
9. 'మిత్తి'కి ప్రకృతి పదం (C) మృత్యువు 
10. "ముల్లోకములను ఆక్రమించువాడు" (A) త్రివిక్రముడు

II. వ్యాకరణాంశాలు (10 మార్కులు)
11. ‘సత్యోక్తి’ విడగొట్టగా   (A) సత్య + ఉక్తి
 12. సవర్ణదీర్ఘసంధి ఉదా. B) భవదీయ + అర్చన → భవదీయర్చన 
13. "హరిదాసులు" సమాసం (D) హరియొక్క దాసులు — షష్టీతత్పురుషం
14. ద్వంద్వ సమాసం ఉదాహరణ  (B) అందచందములు
15. రెండవ పాదంలో 5 సూర్యగణాలు  (D) తేటగీతి 
16. "నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్" (B) ఉత్పలమాల 
17. "మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది"  (A) అతిశయోక్తి అలంకారం
18. అంత్యానుప్రాస ఉదాహరణ  (B) నగారా మోగిందా నయాగార దుమికిందా
19. వ్యవహార భాషలోకి మార్పు
 (B) నీటి కాల్వలు జలాశయాలు జలపాతాలు అచ్చెరువు గొలుపుచున్నాయి. 
20. పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్తితులను భీష్మ సహాని  తమస్ నవలలో చిత్రించాడు. వాక్యం రకం  (A) కర్తరి వాక్యం