సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

సిద్దెంకి siddenki లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సిద్దెంకి siddenki లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జూన్ 2025, ఆదివారం

పరిచయం




పేరు : డాక్టర్‌ సిద్దెంకి యాదగిరి
తల్లిదండ్రులు : సిద్దెంకి లచ్చవ్వ, రాజయ్య
పుట్టిన తేది : 30-06-1980.

వృత్తి చిరునామా          : స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, సిద్దిపే
 
       ప్రవృత్తి : సాహిత్య రచన (కవితలు, కథలు, వ్యాసాలు)

      TeluguSiri _ Dr.Siddenky       యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహణ

పుస్తకాలు : 1. మా తొవ్వ (2008) కవిత్వం

   2. బతుకుపాఠం (2014) కవిత్వం

          3. తప్ష (2016) కథలు (తె. వి. వి‌. ఉత్తమ గ్రంథ పురస్కారం -2019)

                          4.  అచ్చు (2020)

          5.  మూడు గుడిసెల పల్లె (2023)

       

 

. వివిధ జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు.

  అముద్రిత రచనలు:

1. ముక్వారు (వ్యాస సంపుటి)
పరిశోధన : ‘‘తెలంగాణ పాటల్లో సామాజిక చిత్రణ’’ అను అంశంపై రాసిన సిద్ధాంత వ్యాసానికి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పిహెచ్‌. డి పట్టా (2017).

 

తప్ష (2016) కథలు (తె. వి. వి‌. ఉత్తమ గ్రంథ పురస్కారం -2019)

సిద్ధిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2019.

  వేముగంటి నరసింహాచార్యుల స్మారక పురస్కారం 2017. 




sygiri773@gmail.com