సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

క్షీణ యుగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
క్షీణ యుగం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మార్చి 2023, ఆదివారం

దక్షిణాంధ్ర యుగం

దక్షిణాంధ్ర యుగం / క్షీణ యుగం

తెలుగు సాహిత్య చరిత్రలో క్రీస్తుశకం 1600 నుండి 1775 వరకు కాలాన్ని దక్షిణాంధ్ర యుగం అంటారు.

దీనినే నాయక రాజుల యుగం అంటారు.

1565 తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్య పతనం అయింది సాహిత్యం దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లిపోయింది.

తంజావూరు మధుర రాజుల ఆశ్రయం కల్పించారు.

సంగీత సాహిత్య కలలకు యక్షగాన ప్రక్రియకు స్వర్ణ యుగం.

 యక్షగానం గురించి తొలుత చెప్పినది పాలకుర్తి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో

యక్షగానం అనేది పదమును ప్రయోగించిన వారిలో ప్రథముడు శ్రీనాథుడు

యక్షగానము - గాన పణతి

రఘునాథ నాయకుడు 17వ శతాబ్దం కి  చెందినవాడు. 
1600 నుండి 1631 పరిపాలన కాలం
అభినవ ఆంధ్రభోజుడు, అపర శ్రీకృష్ణదేవరాయలు, రసిక ప్రభు అని బిరుదులు

జయంతి సేనను కొత్త రాగం, రామానందం అను క్రొత్త తాళము సృష్టించాడు.

రఘునాధ నాయకుని కృతులు తొమ్మిది 
లభ్యం లు నాలుగు.
వాల్మీకి చరిత్ర
తారస పుష్టి ఐ పదమున జాతీయు వార్త ల్ చమత్కారం రఘునాథ నాయకుని గురించి  చేమకూర వెంకట కవి విజయ విలాసంలో పేర్కొన్నాడు.

రఘునాథ రామాయణం 
శృంగార సావిత్రి అనుగ్రంధం సరస్వతీ మహల్ గ్రంథాలయం నందు ఉన్నది.
మానవల్లి రామకృష్ణ కవి స్వయంగా రాసుకుని తెచ్చినారు.


నలచరిత్ర: మరొక కావ్యం

కొలువుకూటం ఇందిరా మందిరం.

  • ఆస్థాన కవులు 
  • కృష్ణద్వరి
  • చేమకూర వెంకట కవి 
  • రామభద్రంబ 
  • మధురవాణి 
  • గోవింద దీక్షితులు 
  • యజ్ఞ నారాయణ దీక్షితులు 
  • కవి చౌడప్ప మొదలవు కవులు కలరు.

సంస్కృత కావ్యాలు: 1. భారత కథ సంగ్రహం 2. రామాయణ కథ సారం 3. సంగీత సుధ

  • ద్విపద కావ్యాలు 
  • నల చరత్ర, 

  • గజేంద్రమోక్షం, 
  • అచ్యుతాభ్యుదయం

యక్షగానాలు:  జానకి పరిణయం
 రుక్మిణి కృష్ణ విలాసం

చేమ కూర వెంకట కవి
స్థితిలో నీ మార్గం ఎవరికి రాదు సుమీ,
వాంగ్మయమున నియంత వాడికేడీ అని రఘునాధ నాయకుడిచే కొనియాడబడినవాడు
ప్రతి పద్య చమకృతి
సారంగధర చరిత్ర మూడశ్వాసాల ప్రబంధం.
అంకితం :  రఘునాధరాయలు
 దీనిపై పరిశోధన చేసి రఘునాథ రాయల కంకితము చేయలేదని చెప్పినది కె.వి.ఆర్ నరసింహం గారు.

ఏగతి రచించి రేని సమకాలము వారు మెచ్చరే అని తన రెండవ కావ్యము విజయ విలాసంలో పేర్కొన్నాడు

చేమకూర దృష్టిలో నేర్పు అనగా  శ్లేష

ప్రతి పదము సముచితముగా ఉండడం అర్థగౌరవం అని వ్యవహరించాడు.

అర్జునుడు చిత్రాంగద అర్జునుడు సుభద్ర అర్జునుడు కలవు.

విజయ విలాసం పై తాపీ ధర్మారావు రాసిన వ్యాఖ్య : హృదయోల్లాస కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 

యక్షగాన అవతరణము
పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో వివరించాడు.

యక్షగానమును పదమును ప్రయోగించినది శ్రీనాథుడు భీమేశ్వర పురాణం లోని మూడవ అశ్వాసం 65వ పద్యం ద్వారా వివరించారు
యక్షగానం - జక్కుల సంబద్ధం -  జక్కుల పాటలే... పంచాజ్ఞుల ఆదినారాయణ 

జక్కులను నెట్టు జాతి పడుచులే యక్షకన్యలని క్రీడాభిరామమున వర్ణింపబడింది

ప్రోలుగంటి చెన్న శౌరి (క్రీ.శ 1485 -1509) సౌభరిత చరితం అను జక్కుల కథ చెప్పినట్లు హరిబట్టు ఉత్తర నరసింహ పురాణావతారి కళ్ళను బట్టి తెలియుచున్నది


కందుకూరి రుద్రకవి - సుగ్రీవ విజయం --జ్జనరాధన్ దేవుని వసంతోత్సవము ప్రదర్శింపబడేవని - డా. నేలటూరి వెంకట రమణయ్య తెలిపినారు.
(ప్రతమాంధ్ర యక్షగాన రచయిత్రి బాలపాపాంబా - అక్కమహాదేవి 
పసుపులేటి రంగాజమ్మ - మన్నారు దాస విలాసం. మన్నారు దేవుని హేమాబ్జా నాయక పరిణయం.
కామరసు వెంకటపతి సోమయాజి జయరాగవ చంద్రిక విహారం
కోనేటి దీక్షిత కవి విజయరాఘవ కళ్యాణం.
పురుషోత్తమ దీక్షితుని తంజావూర్ అన్నదాన మహా నాటకం
విజయ రాఘవుడు 23 యక్షగానాలు రాశాడు
కంకటి పాపరాజు విష్ణు మాయ నాటకం టేకుమల్ల రంగ సాయి- జానకి పరిణయం

 శివాజీ కిరాత విలాసము కృష్ణ లీలా విలాసము గంగా పార్వతీ సమానము జల క్రీడలు ద్రౌపది కళ్యాణము పార్వతీ కళ్యాణం ప్రతి కళ్యాణం రామ పట్టాభిషేకం రుక్మిణి సత్యభామ సంవాదం మొదలైన 20 కృతులను రాశాడు.

పెద్దకింపరాయుడు గంగ గౌరీ విలాసం
చెర్విరాల భాగయ్య 34 యక్షగానములు రచించాడు అల్లిరాణి కథ నాగార్జున చరిత్ర.
తెలంగాణ ప్రాంతంలో మొదటి యక్షగానం శేషాచల కవి ధర్మపురి రామాయణం రాశాడు.

యక్షగానమునకు కురవంజికేని జన్మదిన భావము లేదనుటయు సరికాదు అని తోమాటిదోనప్ప రాసినారు.

పరిశోధనలు
యక్షగానములు ప్రాచీన ఆంధ్ర నాటక స్వరూపం అన అంశంపై తుమాటి దొనప్ప పరిశోధించారు.

కృష్ణా ధ్వరి రఘునాథ భూపాలయమనే లక్ష్మణ గ్రంధం 
నైషధ పారిజాతీయం ద్వర్తి  కావ్యం కళ్యాణ కౌముది అనే నాటకం 
శ్రుంగార సంజీవని, తాళ్ల చింతామణి కావ్యాలను రాసి రఘునాథ నాయకునికి అంకితం ఇచ్చారు.

కవి చౌడప్ప కవి చౌడప్ప శతకం రాశాడు.

రఘునాథ నాయకుని కుమారుడు విజయ రాఘవ నాయకుడికి బిరుదు శత్రువు మీద నిర్వాహక సార్వభౌమ.
ఇతని సభామండపం పేరు శారదా ధ్వజం.
ఇతని రచనలు
 ఖాళీయ మర్దనం
 కృష్ణ విలాసం
 విప్రనారాయణ చరిత్ర
 ప్రహ్లాద చరిత్ర
 రఘునాథ అభ్యుదయము పూతనాపహరణం
అనేది యక్షగాన రచనలు.

రఘునాధ నాయకాధ్యాయము 
మోహిని విలాసము 
పాదుకా సహస్రం అనే వి ద్విపద కృతులు.

ఇతని ఆస్థాన కవులు 
చెఃఖల్ల్వ కాళ కవి విజయ రాఘవ నాయకుని ఆస్థాన కవి రాజగోపాల విలాసం అను శృంగార ప్రబంధాన్ని రాసి అంకితం ఇచ్చారు.
విజయరంగ చొక్కా నాధుడు శ్రీరంగ మహత్యము మాఘ మహత్యము కావ్యాలను రాశాడు.

సముఖము వెంకట కృష్ణప్ప నాయకుడు విజయరంగ చొక్కా నాధుని సేనాపతి జెమిని భారతం, సారంగధర చరిత్ర రాశాడు విజయ్ రంగ చొక్కా నాధుడికి అంకితం ఇచ్చాడు.


రంగాజమ్మ, 
కామరసు, 
వెంకటపతి 
సోమయాజి 
చంద్ర రేఖ 
కృష్ణాజీ 

దామెర్ల వెంగళ నాయుడు - కృష్ణ చరిత్ర, బహుళాస్వ చరిత్ర ం
పాలవేకరి కదిరి పతి సుఖ సప్తతి
కలువే వీర రాజు వచనభారతం
శేషము వెంకట కవి - శశాంక్ విజయం

క్షేత్రయ్య పద కవితా చక్రవర్తి అని బిరుదు కలదు 1600-1680
శివకేశవ అభేదం పాటించిన పదకర్త క్షేత్రయ్య
క్షేత్రయ్య రచనలను పదాలంటారు పదాలకే జావలీలు అని పేరు

త్యాగయ్య 1767-1847
నాగ బ్రహ్మ అని బిరుదు కలదు 24 వేల కీర్తనలు రాశాడు. తంజావూర్ లోని తిరువాయూరు
త్యాగయ్య మహారాష్ట్ర రాజు రెండవ శరభోజకాలం వాడు
త్యాగయ్య కీర్తనలలో ఆత్మాశ్రయ కవిత్వం దాగి ఉంది.

వేమన అసలు పేరు పైడి పుల్లారెడ్డి 17వ శతాబ్దానికి చెందినవాడు.
వేమన ఆటవెలదులకు ప్రసిద్ధి
ది వర్సెస్ ఆఫ్ వేమన అనే గ్రంధాన్ని సిపి బ్రౌన్ ఆంగ్లం లోకి అనువదించాడు.
వేమన మానవతావాది అని నార్ల వెంకటేశ్వరరావు గారు అన్నారు.

వేమనది వీరశైవము అని బండారు తమ్మయ్య విశ్వసించారు.
వేమన ఒక విధమైన అద్వైత రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ.
వేమన భౌతిక వాది మాత్రమే కానీ అద్వైతం కాదని ఆరుద్ర
వేమన జంగముడు సిపి బ్రౌన్

ఆదికాలంలో తిక్కన మధ్యకాలంలో వేమన ఆధునిక కాలంలో గురజాడ మహా కవులు వీరేనా దృష్టిలో కవితా త్రయం అని శ్రీశ్రీ పేర్కొన్నాడు.

కంచర్ల గోపన్న రామదాసుగా మారాడు
అబుల్ హసన్ తానిషా బంధించాడు.
ఆనంద భైరవ రాగం ను మొదట ఉపయోగించిన వాక్యకారుడు రామదాసు రామదాసు చరిత్రను రాసినది సింగిరి దాసు
దాశరధి కీర్తనలు, దాశరధి శతకం రాందాస్ రచనలు



డప్పు సామ్రాట్ అందె భాస్కర్ కి ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కారం

మిత్రులందరికీ నమస్కారం గత 74 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కు దక్కని అవార్డును ఈరోజు తీసుకోబోతున్న తమ్ముడు అందె భాస్కర్ కి అభినందనలు. వారిప...