తేది 10.09.2025
జిల్లా విద్యా వ్యవస్థను వెన్ను తట్టి నడిపించే నిరంతర కృషీవలురు,
రాష్ట్రస్థాయి ఉత్తమ జిల్లా విద్యాశాఖ అధికారిగా తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా పురస్కారం స్వీకరించి, ఉపాధ్యాయులలో స్ఫూర్తిని నింపిన
గౌరవనీయులు శ్రీ ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి సార్
గారికి తెలుగు భాషా అభ్యసన వేదిక నుండి సన్మానం చేస్తున్న సందర్భం.
సర్వశ్రీ చెన్నకేశవులు, ఎ. రమణారెడ్డి, డా. కె. శివకుమార్ పి. అంజిరెడ్డి, డా. సిద్దెంకి యాదగిరి, పెందోట వెంకటేశ్వర్లు, జె . బైరారెడ్డి, వెంకటముల్లు, కె. బాల్ రెడ్డి, శంకర్, గద్ద అశోక్, బాలలక్ష్మి గారలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి